India & World Bank sign $250 million project | $ 250 మిలియన్ ప్రాజెక్టులకై భారత ప్రభుత్వం & ప్రపంచ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి 

APPSC & TSPSC,SI,Banking,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 ద్వారా అందించబడుతుంది.

$ 250 మిలియన్ ప్రాజెక్టులకై భారత ప్రభుత్వం & ప్రపంచ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి : ప్రపంచ బ్యాంకు, భారతదేశంలో 250 మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను దీర్ఘకాలిక డ్యామ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కోసం మరియు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న డ్యామ్‌ల భద్రత మరియు పనితీరును మెరుగుపరచడానికి ఆమోదించింది. రెండవ Dam Rehabilitation and Improvement Project (DRIP-2) ఒప్పందం ప్రపంచ బ్యాంక్, భారత ప్రభుత్వం, కేంద్ర జల సంఘం మరియు పాల్గొనే 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల మధ్య సంతకం చేయబడింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) ద్వారా ఈ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో అమలు చేయబడుతుంది.

రాష్ట్ర స్థాయిలో, చత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిషా, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలలో సుమారు 120 డ్యామ్‌లు చేపట్టబడతాయి. ప్రాజెక్ట్ అమలు సమయంలో ఇతర రాష్ట్రాలు లేదా ఏజెన్సీలు ప్రాజెక్టు కొరకు జోడించబడవచ్చు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్, DC, యునైటెడ్ స్టేట్స్.
  • ప్రపంచ బ్యాంకు నిర్మాణం: జూలై 1944.
  • ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు: డేవిడ్ మాల్పాస్

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 30 ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

14 hours ago

భారతదేశంలోని గిరిజన పండుగల జాబితా, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సుసంపన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశం దేశమంతటా విస్తరించి ఉన్న గిరిజన తెగలకు నిలయం. ఈ స్వదేశీ సమూహాలు, వారి…

15 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

16 hours ago

RPF SI మునుపటి సంవత్సరం కట్-ఆఫ్, సబ్-ఇన్‌స్పెక్టర్ CBT కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

RPF సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల వ్రాత పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటు విడుదల చేసే బాధ్యత రైల్వే…

16 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

17 hours ago