IBPS RRB మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS RRB 2021 నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ను జూన్ 7, 2021 న ఐబిపిఎస్ యొక్క అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. ఐబిపిఎస్ ఆర్ఆర్బి యొక్క వివిధ పోస్టుల కోసం మొత్తం 11687 ఖాళీలను ఐబిపిఎస్ విడుదల చేసింది. ఐబిపిఎస్ ఆర్ఆర్బి ప్రిలిమ్స్ పరీక్ష 2021 ఆగస్టులో జరగాల్సి ఉంది. అభ్యర్థుల తయారీకి సహాయం చేయడానికి Adda247 మీకు ఐబిపిఎస్ ఆర్ఆర్బి మునుపటి సంవత్సరపు ప్రశ్న పత్రాలను అందిస్తుంది.
IBPS RRB మునుపటి సంవత్సరపు ప్రశ్న పత్రాలు మీకు పరీక్ష యొక్క కష్ట స్థాయి గురించి,గరిష్ట మార్కులు పొందడానికి మరియు మీ వేగం గురించి ఒక ఆలోచనకై అవగాహనను కలిగిస్తుంది. ఈ వ్యాసం లో ముఖ్యంగా మునుపటి సంవత్సరపు ప్రశ్న పత్రాల PDF ఇవ్వబడినది, PDF ని డౌన్లోడ్ చేసుకోండి.
IBPS RRB PO మునుపటి సంవత్సర ప్రశ్నపత్రాల PDF కింది పట్టిక నుండి డౌన్లోడ్ చేసుకోండి
SNo | సంవత్సరం | లింకులు |
1 | IBPS RRB PO Prelims 2020 Memory Based Paper | Download Questions Pdf | Download Solutions Pdf |
2 | IBPS RRB PO Prelims 2019 Memory Based Paper | Download Pdf |
3 | IBPS RRB PO Prelims 2018 Memory Based Paper | Download Pdf |
4 | IBPS RRB PO Prelims 2017 Memory Based Paper | Download Pdf |
వయోపరిమితి,అర్హత మరియు ఖాళిల వివరాలకై ఇక్కడ క్లిక్ చేయండి
IBPS RRB Clerks మునుపటి సంవత్సర ప్రశ్నపత్రాల PDF కింది పట్టిక నుండి డౌన్లోడ్ చేసుకోండి
SNo | సంవత్సరం | లింకులు |
1 | IBPS RRB Clerk Prelims 2020 Memory Based Paper | Download Questions Pdf | Download Solutions Pdf |
2 | IBPS RRB Clerk Prelims 2019 Memory Based Paper | Download Pdf |
3 | IBPS RRB Clerk Prelims 2018 Memory Based Paper | Download Pdf |
4 | IBPS RRB Clerk Prelims 2017 Memory Based Paper | Download Pdf |
80 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష కు 45 నిమిషాలు అందించబడుతుంది, ఇది 1 ప్రశ్నకు 1 నిమిషం కూడా సరిపోదు. దీని అర్థం మీరు ఈ పరీక్షను మరింత వేగంతో పరిష్కరించాల్సి ఉంటుంది. దానికి ఒకే పరిష్కారం ఉంది- ప్రాక్టీస్ పేపర్లు లేదా మునుపటి సంవత్సరం పేపర్లు. అంతే కాకుండా,వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి,అవి కింద పేర్కొనబడినది
పరిక్ష | తేది |
IBPS RRB PO Prelims 2021 | 01.08.2021,07.08.2021,
08.08.2021 14.08.2021 21.08.2021 |
IBPS RRB Clerk Prelims 2021 | |
IBPS RRB PO Mains 2021 | 25.09.2021 |
IBPS RRB Clerk Mains 2021 | 03.10.2021 |
Q1. IBPS RRB 2021 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైంది?
Ans. 7 జూన్
Q2. IBPS RRB 2021 పరిక్షకు నెగటివ్ మార్కింగ్ ఉందా ?
Ans. ఉంది , ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు.
Q3. IBPS RRB 2021 పరిక్ష యొక్క దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంబం అవుతుంది?
Ans: జూన్ 8 నుండి 28 జూన్ 2021 వరకు అందుబాటులో ఉంటుంది.
IBPS RRB PO/క్లర్క్ బ్యాచ్ లో 75 % ఆఫర్ వద్ద ఇప్పడే చేరండి
కొన్ని ముఖ్యమైన లింకులు
TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…
నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…
APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test APPSC Group 2 Mains 2024 State-Wide…
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు: భారతదేశంలో జనాభాతో పాటు జల వనరులు అధికంగా ఉన్నాయి, భారతదేశం లో ఉన్న పెద్ద…
ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…