Categories: Current Affairs

Hurun Global 500 Most Valuable Companies list Released | హురున్ గ్లోబల్ 500 అత్యంత విలువైన కంపెనీల జాబితా విడుదల

APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.

 

2021 హురున్ గ్లోబల్ 500 అత్యంత విలువైన కంపెనీల జాబితా విడుదల 

 

2021 హురున్ గ్లోబల్ 500 అత్యంత విలువైన కంపెనీల జాబితా విడుదల : హురున్ గ్లోబల్ 500 అత్యంత విలువైన కంపెనీల జాబితా 2021 ప్రకారం ఆపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ (USD 2,443 బిలియన్). ప్రపంచంలోని అగ్ర ఆరు విలువైన కంపెనీలు ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, ఫేస్‌బుక్ మరియు టెన్సెంట్‌.

ప్రపంచవ్యాప్తంగా, 243 కంపెనీలతో US;తరువాత చైనా 47, జపాన్ 30 తో మూడవ స్థానంలో ఉంది మరియు UK 24 తో నాలుగో స్థానంలో ఉంది. 12 కంపెనీలతో భారతదేశం 9వ స్థానంలో ఉంది.

57వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (USD 188 బిలియన్) జాబితాలో అగ్రశ్రేణి భారతీయ కంపెనీ. విప్రో లిమిటెడ్, ఆసియన్ పెయింట్స్ లిమిటెడ్ మరియు HCL టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రపంచంలోని 500 అత్యంత విలువైన సంస్థల జాబితాలో చోటు దక్కించుకోగా, ITC లిమిటెడ్ 2021 కి గాను 12 భారతీయ కంపెనీలు హురున్ గ్లోబల్ 500 లో చోటు సంపాదించుకున్నాయి.

For RRB NTPC CBT-2
chinthakindianusha

History Study Notes, List of Ancient Poets Of India and Their contributions, Download PDF | హిస్టరీ స్టడీ నోట్స్, భారతదేశంలోని ప్రాచీన కవుల జాబితా మరియు వారి రచనలు, డౌన్‌లోడ్ PDF

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, వైవిధ్యమైన సాహిత్య సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన భారతదేశం, కాలాన్ని దాటి తరతరాలుగా పాఠకులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్న…

2 hours ago

UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ 2024 మరియు పరీక్షా సరళి, డౌన్‌లోడ్ సిలబస్ PDF 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…

2 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

4 hours ago

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 విడుదల, 563 ఖాళీలు విడుదల, డౌన్లోడ్ PDF, ప్రిలిమ్స్ పరీక్ష తేదీ

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్,…

5 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

6 hours ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

7 hours ago