Daily Quiz in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Q1. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదం/అక్షరాలు/సంఖ్యను ఎంచుకోండి.
Eccrinology : Secretions :: Cardiology : ?
(a) Insects
(b) Soil
(c) Algae
(d) Heart
Q2. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదం/అక్షరాలు/సంఖ్యను ఎంచుకోండి.
CFI: XUR : : GJM : ?
(a) TRO
(b) TQN
(c) WQT
(d) QWT
Q3. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదం/అక్షరాలు/సంఖ్యను ఎంచుకోండి.
BFJ: KOS : : KOS : ?
(a) TXC
(b) SXB
(c) TXB
(d) SXC
Q4. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదం/అక్షరాలు/సంఖ్యను ఎంచుకోండి.
24 : 36 : : 52 : ?
(a) 19
(b) 70
(c) 49
(d) 78
Q5. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన పదం/అక్షరాలు/సంఖ్య/సంఖ్య జతను ఎంచుకోండి.
(a) Body
(b) Nose
(c) Eyes
(d) Lips
Q6. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన పదం/అక్షరాలు/సంఖ్య/సంఖ్య జతను ఎంచుకోండి.
(a) BYCX
(b) DWEV
(c) GUHS
(d) IRJQ
Q7. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన పదం/అక్షరాలు/సంఖ్య/సంఖ్య జతను ఎంచుకోండి.
(a) 13
(b) 17
(c) 19
(d) 21
Q8. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన పదం/అక్షరాలు/సంఖ్య/సంఖ్య జతను ఎంచుకోండి.
(a) 25673
(b) 34664
(c) 42763
(d) 25556
Q9. ఒక తప్పిపోయిన పదంతో ఒక శ్రేణి ఇవ్వబడింది. ఇచ్చిన శ్రేణిని పూర్తి చేసే విధంగా దిగువ వాటి నుంచి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి..
DJO, EKP, FLQ, GMR, ?
(a) HOS
(b) HNS
(c) INS
(d) DEF
Q10. ఒక తప్పిపోయిన పదంతో ఒక శ్రేణి ఇవ్వబడింది. ఇచ్చిన శ్రేణిని పూర్తి చేసే విధంగా దిగువ వాటి నుంచి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి
DEF, ? , OPQ , VWX
(a) HIJ
(b) GHI
(c) IJK
(d) IPV
S1. Ans. (d)
Sol. Eccrinology : Secretions : : Cardiology : Heart
S2. Ans. (b)
S3. Ans. (c)
S4. Ans. (d)
Sol. 6*4:6*6::13*4:13*6
S5. Ans. (a)
Sol. Noes, Eyes, Lips are body parts
S6. Ans. (c)
S7. Ans. (d)
Sol. Except 21 rest three numbers are prime.
S8. Ans. (c)
S9. Ans. (b)
S10. Ans. (c)
APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్సైట్లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
నీటి సంరక్షణ ప్రచారాల జాబితా: భారతదేశంలో నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడానికి నీటి సంరక్షణ పథకాలు మరియు ప్రచారాలు ప్రభుత్వం…
Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…
TSPSC గ్రూప్ 3 నోటిఫికేషన్ నియామకాల రివైజ్డ్ ఖాళీల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 03…
APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test APPSC Group 2 Mains 2024 State-Wide…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 03 May 2024 Addapedia AP and Telangana,…