Telugu govt jobs   »   TSPSC Group 3   »   TSPSC గ్రూప్‌ 3 ఖాళీల వివరాల రివైజ్డ్‌...

TSPSC గ్రూప్‌ 3 రివైజ్డ్‌ ఖాళీల వివరాలు విడుదల చేసిన TSPSC

TSPSC గ్రూప్‌ 3 నోటిఫికేషన్‌ నియామకాల రివైజ్డ్‌ ఖాళీల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 03 మే 2024 న విడుదల చేసింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నందున TSPSC గ్రూప్‌ 3 నోటిఫికేషన్‌లో ఖాళీల వివరాల కోసం రివైజ్డ్‌ బ్రేకప్‌ను TSPSC తాజాగా ప్రకటించింది. ఈ రివైజ్డ్‌ ఖాళీల బ్రేకప్‌లో మహిళలకు రోస్టర్‌పాయింట్‌ తొలగించి, అన్ని ఖాళీలను రిజర్వు కేటగిరీల వారీగా వెల్లడించింది. తెలంగాణలో గ్రూప్‌ 3 సర్వీసుకు సంబంధించి 1,388 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్‌లో TSPSC నోటిఫికేషన్‌ జారీ చేసింది.

TSPSC గ్రూప్‌ 3 రివైజ్డ్‌ ఖాళీల వివరాలు

మహిళలకు రోస్టర్ పాయింట్లను కేటాయించకుండా 33 1/3% వరకు మహిళలకు క్షితిజ సమాంతర రిజర్వేషన్ అమలుకు సంబంధించి ప్రభుత్వం మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ల శాఖ, సాధారణ పరిపాలన శాఖను జారీ చేసిందని నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-III సేవల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దీని ద్వారా తెలియజేయబడింది. ప్రభుత్వ ఉత్తర్వుల దృష్ట్యా, 1388 ఖాళీల కోసం నోటిఫికేషన్ గ్రూప్-III సర్వీసెస్‌లోని పోస్ట్‌లకు సంబంధించిన ఖాళీల సవరించిన విభజన కమిషన్ వెబ్‌సైట్ https: //www.tspsc.gov.in లో అందుబాటులో ఉంది. దిగువ ఇచ్చిన లింక్ నుండి TSPSC గ్రూప్‌ 3 రివైజ్డ్‌ ఖాళీల వివరాలను తనిఖీ చేయవచ్చు

TSPSC గ్రూప్‌ 3 రివైజ్డ్‌ ఖాళీల వివరాల నోటీసు 

TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ

TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో విడుదల అయ్యింది. 1388 ఖాళీల కోసం 17 మరియు 18 2024 నవంబర్ తేదీల్లో పరీక్ష జరుగుతుంది.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TSPSC గ్రూప్ 3 2023 పరీక్షా విధానం

TSPSC Group 3 పరీక్షకి  సిద్ధం అయ్యే అభ్యర్థులు ముందుగా పరిక్ష విధానాన్ని ఖచ్చితంగా తెల్సుకోవాలి, దీని వల్ల అభ్యర్థులు ఎం చదవాలో ఎలా చదవాలో నిర్ణయించుకోవచ్చు. TSPSC గ్రూప్ 3 పరీక్ష ఆబ్జెక్టివ్ రకం (బహుళ ఎంపిక ఆధారిత ప్రశ్నలు). TSPSC గ్రూప్ 3 పరీక్ష, మూడు పేపర్లను కలిగి ఉంటుంది ,ఒక్కో పేపర్‌లో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి, పరీక్ష వ్యవధి 2 1/2 గంటలు మరియు నెగెటివ్ మార్కింగ్ లేదు.

  • పేపర్-I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్. ఇందులో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి.
  • పేపర్-II: చరిత్ర, రాజకీయ శాస్త్రం మరియు సమాజం
    • తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.
    • భారత రాజ్యాంగం, రాజకీయాలు
    • సామాజిక నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు వంటి అంశాల నుండి 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి.
  • పేపర్-III ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
    • భారత ఆర్లిక వ్యవస్థ: సమస్యలు, సవాళ్లు.
    • తెలంగాణ ఆర్లిక వ్యవస్థ, అభివృద్ది.
    • అభివృద్గి సవాళ్లు వంటి అంశాల నుండి 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి.

TSPSC Group 3 Selection Kit Batch | Online Live Classes by Adda 247

TSPSC Group 3 సంబంధిత పోస్ట్‌లు:
TSPSC Group 3 Notification TSPSC Group 3 Eligibility Criteria
TSPSC Group 3 Syllabus TSPSC Group 3 Exam Pattern
TSPSC Group 3 Exam Date 2023 – 24 Released TSPSC Group 3 Previous year Papers
TSPSC Group 3 Selection Process  TSPSC Group 3 Vacancy 2024

Sharing is caring!