Daily Quiz in Telugu | 14 August 2021 Mathematics Quiz | For APCOB S.A/Manager

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

 

Q1. ప్రభుత్వం చక్కెర ధరను 10 శాతం తగ్గించింది. దీని ద్వారా వినియోగదారుడు 6.2 కిలోల చక్కెరను రూ.837కు కొనుగోలు చేయవచ్చు. కిలో చక్కెర ధర ఎన్ని రూపాయలు తగ్గింది కనుగొనండి?

(a) రూ. 12.50

(b) రూ. 13.00

(c) రూ. 13.50

(d) రూ. 14.00

 

Q2. ఒక వ్యక్తి వరుసగా 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మరియు 12 సంవత్సరాల పాటు 10 శాతం, 12 శాతం మరియు 15 శాతం సాధారణవడ్డీతో మూడు విభిన్న పథకాల్లో డబ్బును పెట్టుబడి పెడతాడు. ప్రతి పథకం పూర్తయిన తరువాత, అతడు అన్నిటి నుండి ఒకే వడ్డీ మొత్తాన్ని పొందుతాడు. అతని పెట్టుబడుల నిష్పత్తి ఎంత కనుగొనండి?

(a) 6 : 3 : 2

(b) 2 : 3 : 4

(c) 3 : 4 : 6

(d) 3 : 4 : 2

 

Q3. సంవత్సరానికి 4 శాతం చొప్పున 2 సంవత్సరాలకు కొంత మొత్తంపై వచ్చే చక్రవడ్డీ రూ. 2,448. 2 సంవత్సరాలకు అదే వడ్డీ రేటుతో అదే మొత్తం డబ్బుపై సాదారణవడ్డీ ఎంత కనుగొనండి? 

(a) రూ. 2,500

(b) రూ. 2,400

(c) రూ. 2,360

(d) రూ. 2,250

Q4. 2 సంవత్సరాల పాటు 8 శాతం వడ్డీ వద్ద చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం రూ. 768. అయితే అసలు మొత్తం ఎంత కనుగొనండి?

(a) రూ. 1,00,000

(b) రూ. 1,10,000

(c) రూ. 1,20,000

(d) రూ. 1,70,000

 

Q5. ఒకవేళ m సంఖ్యల సగటు n² మరియు n సంఖ్యల m² అయితే, (m + n) సంఖ్యల యొక్క సగటు ఎంత కనుగొనండి?

(a) m/n

(b) m + n

(c) mn

(d) m – n

 

Q6. Y దగ్గర ఉన్న డబ్బు కంటే రెండింతల ఎక్కువ డబ్బుX దగ్గర ఉన్నది మరియు Y దగ్గర Z  కంటే 50% ఎక్కువ డబ్బు ఉంది. ఒకవేళ వారందరి వద్ద ఉన్న సరాసరి మొత్తం రూ. 110 అయితే, అప్పుడు X వద్ద ఉన్న డబ్బు ఎంత కనుగొనండి?

(a) రూ. 55

(b) రూ. 60

(c) రూ. 90

(d) రూ. 180

 

Q7. 30 మంది విద్యార్థుల సగటు వయస్సు 9 సంవత్సరాలు. వీటికి ఉపాధ్యాయుని వయస్సు చేర్చబడితే, సగటు వయస్సు 10 సంవత్సరాలు అవుతుంది. ఉపాధ్యాయుని వయస్సు (సంవత్సరాలలో) ఎంత? 

(a) 27

(b) 31

(c) 35

(d) 40

 

Q8. 6 మంది విద్యార్థుల సగటు బరువు 50 కిలోలు, 2 విద్యార్థుల బరువు 51 కిలోలు మరియు మరో 2 విద్యార్థుల బరువు 55 కిలోలు, అప్పుడు విద్యార్థులందరి సగటు బరువు ఎంత?

(a) 61 కేజిలు

(b) 51.5 కేజిలు

(c) 52 కేజిలు

(d) 51.2 కేజిలు


Q9. 24 మంది అబ్బాయిల గల తరగతి నుండి, 10 సంవత్సరాల వయస్సు గల ఒక బాలుడు తరగతి నుండి నిష్క్రమించాడు మరియు అతని స్థానంలో ఒక కొత్త బాలుడు చేరాడు. ఫలితంగా, తరగతి సగటు వయస్సు 2 నెలలు పెరిగింది. కొత్త అబ్బాయి వయస్సు ఎంత కనుగొనండి?

(a) 12 సంవత్సరాలు

(b) 15 సంవత్సరాలు

(c) 14 సంవత్సరాలు

(d) 13 సంవత్సరాలు

 

Q10. క్రమ వృత్తాకార స్థూపం యొక్క వ్యాసార్థం 50% తగ్గి మరియు దాని ఎత్తు 60% పెరిగితే, దాని ఘనపరిమాణం ఎంత శాతం తగ్గుతుంది?

(a) 10%

(b) 60%

(c) 40%

(d) 20%

 

Daily Quiz in Telugu : జవాబులు

S1. Ans.(c)

Sol.

 

S2. Ans.(a)

Sol.

 

S3. Ans.(b)

Sol. 

 

S4. Ans.(c)

Sol.

 

S5. Ans.(c)

Sol.

 

S6. Ans.(d)

Sol. 

 

S7. Ans.(d)

Sol. 

 

S8. Ans.(d)

Sol.

 

S9. Ans.(c)

Sol. 

 

S10. Ans.(b)

Sol. 

 

 

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

12 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

14 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

16 hours ago

రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 విడుదల, RRB వార్షిక పరీక్ష షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…

16 hours ago

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

17 hours ago