Daily Quiz in Telugu | 13 August 2021 Mathematics Quiz | For APCOB Manager & Staff Assistant

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. 2/5 మరియు 4/9 మధ్య భిన్నంను కనుగొనండి:

(a) 3/7

(b) 2/3

(c) 4/5

(d) 1/2

 

Q2. మూడు వరుస బేసి సహజ సంఖ్యల మొత్తం 147, అప్పుడు ఆ మూడు సంఖ్యల మధ్య సంఖ్యను కనుగొనండి?

(a) 47

(b) 48

(c) 49

(d) 51

 

Q3.  (122)^173 లో ఒకట్ల స్థానం విలువ ఎంత కనుగొనండి?

(a) 2

(b) 4

(c) 6

(d) 8


Q4. కింది భిన్నాలలో ఏది పెద్దది?

(a) 8/11

(b) 3/5

(c) 11/17

(d) 2/8

 

Q5.  ఇచ్చిన విలువ  అయితే   విలువను కనుగొనండి?

(a) 0.414

(b) 2.414

(c) 3.414

(d) 5.414

 

Q6. కింది వ్యక్తీకరణ యొక్క సరళీకృత విలువ ఎంత?

(a)-2√2

(b)1

(c)√2

(d)√3

 

Q7. ఒకవేళ x=3+2√2 అయితే విలువ ఎంత కనుగొనండి?

(a)1

(b)2

(c)2√2

(d)3√3

 

Q8. రెండు సంఖ్యల యొక్క లబ్దం 20736 మరియు వాటి గ.సా.భ 108. వాటి LCM క.సా.గు ఎంత?

(a) 685

(b) 468

(c) 648

(d) 192

 

Q9. మరియు ల గ.సా.భా ను కనుగొనండి?

(a) 48/105

(b) 2/105

(c) 1/105

(d) 24/105

 

Q10. ఒక సంఖ్యలో 120 అనేది 20% అయితే, ఆ సంఖ్యలో 120% విలువ ఎంత  ఉంటుంది కనుగొనండి?

(a) 20

(b) 120

(c) 480

(d) 720

 

Daily Quiz in Telugu : జవాబులు

S1. Ans.(a)

Sol.

 

S2. Ans.(c)

Sol.

 

S3. Ans.(a)

Sol.

 

S4. Ans.(a)

Sol.

 

S5. Ans.(a)

Sol.

 

S6. Ans.(a)

Sol.

 

S7. Ans.(b)

Sol.

 

S8. Ans.(d)

Sol.

 

S9. Ans.(b)

Sol.

 

S10. Ans.(d)

Sol.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

 

chinthakindianusha

భారతదేశంలో నీటి సంరక్షణ కార్యక్రమాలు మరియు పథకాల జాబితా, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC

నీటి సంరక్షణ ప్రచారాల జాబితా: భారతదేశంలో నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడానికి నీటి సంరక్షణ పథకాలు మరియు ప్రచారాలు ప్రభుత్వం…

54 mins ago

Decoding SSC CHSL 2024 Recruitment, Download PDF | డీకోడింగ్ SSC CHSL 2024 రిక్రూట్‌మెంట్, డౌన్‌లోడ్ PDF

Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…

2 hours ago

TSPSC గ్రూప్‌ 3 రివైజ్డ్‌ ఖాళీల వివరాలు విడుదల చేసిన TSPSC

TSPSC గ్రూప్‌ 3 నోటిఫికేషన్‌ నియామకాల రివైజ్డ్‌ ఖాళీల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 03…

2 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

18 hours ago