Asian Games gold medal-winning Boxer Dingko Singh Passes Away | ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత బాక్సర్ డింకోసింగ్‌ మరణించారు

ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత బాక్సర్ డింకోసింగ్‌ మరణించారు

ఏషియన్ గేమ్స్ బంగారు పతకం సాధించిన మాజీ బాక్సింగ్ స్టార్ డింకో సింగ్ కాలేయ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. మణిపూర్ కు చెందిన డింకో సింగ్ 1998 ఆసియా క్రీడలైన బ్యాంకాక్, థాయ్ లాండ్ లో భారత్ తరఫున బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఆయనకు 1998లో అర్జున పురస్కారం, 2013లో దేశ నాలుగో అత్యున్నత పౌర గౌరవమైన పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది.

కొన్ని ముఖ్యమైన లింకులు 

chinthakindianusha

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

34 mins ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

4 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

5 hours ago

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్ 1,2 పరీక్షల ప్రత్యేకం

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు: భారతదేశంలో జనాభాతో పాటు జల వనరులు అధికంగా ఉన్నాయి, భారతదేశం లో ఉన్న పెద్ద…

5 hours ago

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

1 day ago