ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత బాక్సర్ డింకోసింగ్ మరణించారు
ఏషియన్ గేమ్స్ బంగారు పతకం సాధించిన మాజీ బాక్సింగ్ స్టార్ డింకో సింగ్ కాలేయ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. మణిపూర్ కు చెందిన డింకో సింగ్ 1998 ఆసియా క్రీడలైన బ్యాంకాక్, థాయ్ లాండ్ లో భారత్ తరఫున బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఆయనకు 1998లో అర్జున పురస్కారం, 2013లో దేశ నాలుగో అత్యున్నత పౌర గౌరవమైన పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 10 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి