Asian Boxing Championship: India’s Sanjeet Kumar wins gold medal | ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్: భారత్ కు చెందిన సంజీత్ కుమార్ బంగారు పతకం సాధించాడు

ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్: భారత్ కు చెందిన సంజీత్ కుమార్ బంగారు పతకం సాధించాడు

ఏఎస్ బీసీ ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 91 కిలోల బరువు విభాగంలో భారత్ కు చెందిన సంజీత్ కుమార్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఐదుసార్లు ఆసియా ఛాంపియన్ షిప్ పతక విజేత మరియు కజకస్తాన్ కు చెందిన రియో ఒలింపిక్ రజత పతక విజేత వాసిలి లెవిట్ ను దుబాయ్ లో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్ ఫైనల్లో 3-2 తో ఓడించి స్వర్ణం సాధించాడు.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

38 mins ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

2 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

5 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

6 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

7 hours ago