Telugu govt jobs   »   TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి...

TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్-4 పరిక్షా విధానం మరియు సిలబస్

TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్-4 పరిక్షా విధానం మరియు సిలబస్_2.1

టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్ 4 పరిక్షా విధానం మరియు సిలబస్

  • తెలంగాణాలోని వివిధ ప్రభుత్వం విభాగాల్లో ఖాళీల భర్తీకి తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి.ఎస్.పి.ఎస్.సి) గ్రూప్-4 సర్వీసెస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్ధులు ఈ గ్రూప్-4 స్థాయి పోస్టులకు దరఖాస్తుల చేసుకోవడానికి అర్హులు.
  • టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్ 4 పరీక్ష అనేది టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్ 4 పరీక్షలో చాలా ముఖ్యమైన దశ, ఎందుకంటే ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు తుది ఫలితం కోసం పరిగణించబడతాయి.

TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్-4 పరిక్షా విధానం మరియు సిలబస్_3.1

పరిక్షా విధానం:

  • పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష మరియు అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సమాధానాలను బబుల్ చెయ్యాలి.
  • పరీక్షలో మొత్తం రెండు  పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్‌కి 150 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150నిమిషాల సమయం కేటాయిస్తారు.
  • మొత్తం 2×150=300,వ్యక్తిగత ఇంటర్వ్యూ లేదు.
  • అభ్యర్దులు పరీక్షలో సాదించిన మార్కుల ఆధారంగానే ఉద్యోగం ఇవ్వబడుతుంది.

 

            పేపర్ ప్రశ్నలు మార్కులు వ్యవధి(నిముషాలు)
పేపర్-1:

జనరల్ నాలెడ్జ్

     150       150              150
పేపర్-2:

సెక్రెటరీ ఎబిలిటీస్

     150       150              150

గ్రూపు-4 : సిలబస్

పేపర్-1: జనరల్ నాలెడ్జ్

  1. కరెంట్ అఫైర్స్.
  2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు.
  3. దైనందిన జీవితంలో జనరల్ సైన్స్.
  4. పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ.
  5. భారతదేశ, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ.
  6. భారత రాజ్యాంగం : ముఖ్యమైన లక్షణాలు.
  7. భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం.
  8. భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించి ఆధునిక భారత చరిత్ర.
  9. తెలంగాణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర.
  10. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం.
  11. తెలంగాణ రాష్ట్ర విధానాలు.

TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్-4 పరిక్షా విధానం మరియు సిలబస్_4.1

పేపర్-2: సెక్రెటరీ ఎబిలిటీస్

1) మానసిక సామర్థ్యం. (వెర్బల్ మరియు నాన్ వెర్బల్)

2) లాజికల్ రీజనింగ్.

3) కాంప్రహెన్షన్.

4) ఒక ప్యాసేజీ యొక్క విశ్లేషణను మెరుగుపరచే ఉద్దేశ్యంతో వాక్యాలను తిరిగి అమర్చడం.

5) సంఖ్యా మరియు అంకగణిత సామర్థ్యాలు.

 

TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్-4 పరిక్షా విధానం మరియు సిలబస్_5.1 TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్-4 పరిక్షా విధానం మరియు సిలబస్_6.1 TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్-4 పరిక్షా విధానం మరియు సిలబస్_7.1

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్-4 పరిక్షా విధానం మరియు సిలబస్_8.1

TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్-4 పరిక్షా విధానం మరియు సిలబస్_9.1

 

 

 

 

 

TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్-4 పరిక్షా విధానం మరియు సిలబస్_10.1TSPSC Group-4 Syllabus and Exam Pattern|టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్-4 పరిక్షా విధానం మరియు సిలబస్_11.1

 

Sharing is caring!