APCOB Staff Assistant Exam | Model Question Papers with Solutions

APCOB Staff Assistant Exam Model Question Papers : Overview

APCOB Staff Assistant Exam కొరకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. సుమారు 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు గాను APCOB Notification  విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APCOB యొక్క వివిధ శాఖలలో స్టాఫ్ అసిస్టంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కొరకు 21 జులై 2021 న నోటిఫికేషన్ విడుదల చేసింది. APCOB యొక్క స్టాఫ్ అసిస్టంట్ పోస్టు కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధుల కొరకు APCOB స్టాఫ్ అసిస్టంట్ పరీక్షకు సంబంధించిన నూతన నమూన ఆధారంగా ప్రశ్నల సరళి,జవాబులతో సహా pdf రూపం లో అందించబడింది.

APCOB Staff Assistant Exam Model Question Papers : Reasoning Ability(రీజనింగ్ ఎబిలిటీ)

APCOB యొక్క స్టాఫ్ అసిస్టంట్ పరీక్ష లో రీజనింగ్ ఎబిలిటీ విభాగం ఒకటి, ఈ విభాగం అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,APCOB యొక్క స్టాఫ్ అసిస్టంట్ పరీక్ష లోని రీజనింగ్ ఎబిలిటీ విభాగం లో ప్రశ్నల సరళి కింద పట్టిక లో pdf రూపంలో అందించబడినది.

         రీజనింగ్ ఎబిలిటీ ప్రశ్నలు     రీజనింగ్ ఎబిలిటీ   సమాధానాలు

 

APCOB Staff Assistant Exam Model Question Papers : English Language(ఇంగ్లీష్)

APCOB యొక్క స్టాఫ్ అసిస్టంట్ పరీక్ష లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగం ఒకటి, ఈ విభాగం కొంచెం ప్రయత్నిస్తే అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,APCOB యొక్క స్టాఫ్ అసిస్టంట్ పరీక్ష లోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగం లో ప్రశ్నల సరళి కింద పట్టిక లో pdf రూపంలో అందించబడినది.

 

          ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రశ్నలు           ఇంగ్లీష్ లాంగ్వేజ్ సమాధానాలు

 

APCOB Staff Assistant Exam Model Question Papers : Quantitative Aptitude(క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్)

APCOB యొక్క స్టాఫ్ అసిస్టంట్ పరీక్ష లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం ఒకటి, ఈ విభాగం బాగా సాధన చేయాల్సి ఉంటుంది, ఈ విభాగం కూడా ప్రయత్నిస్తే అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,APCOB యొక్క స్టాఫ్ అసిస్టంట్ పరీక్ష లోని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం లో ప్రశ్నల సరళి కింద పట్టిక లో pdf రూపంలో అందించబడినది.

            ఆప్టిట్యూడ్ ప్రశ్నలు        ఆప్టిట్యూడ్ సమాధానాలు

 

APCOB Staff Assistant Exam Model Question Papers : FAQs

Q. APCOB రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?

జ: APCOB రిక్రూట్‌మెంట్ 2021 ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది,అదికూడా   ఒక స్టేజ్ మాత్రమే ఉంటుంది.

Q. APCOB పరీక్ష 2021 లో నెగెటివ్ మార్కింగ్ ఉందా?

జ: అవును, ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

Q. Adda247 APPSC,TSPSC కి సంబంధించిన ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుందా?

:అవును,ఇప్పుడు Adda247  తెలుగు భాషలలో కూడా నిష్ణాతులైన అధ్యాపకులచే ఆన్లైన్ ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుంది.

APCOB స్టాఫ్ అసిస్టంట్ పరీక్ష విధానం & సిలబస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

APCOB Manager & Staff Assistant Target Batch

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

 

chinthakindianusha

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

49 mins ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

1 hour ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు రేపే చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

2 hours ago

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

1 day ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

1 day ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 days ago