Telugu govt jobs   »   APCOB Manager and Staff Assistant Syllabus...

APCOB Manager and Staff Assistant Syllabus & Exam Pattern

APCOB Manager and Staff Assistant Syllabus & Exam Pattern 

APCOB Manager and Staff Assistant Syllabus & Exam Pattern : సిలబస్ మరియు పరీక్షా విధానం అభ్యర్థులు ఏదైనా పరీక్షకు సన్నాహాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాలి. Andhra Pradesh State Cooperative Bank స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ పోస్టుల కోసం 61 ఖాళీలను విడుదల చేసింది. APCOB రిక్రూట్‌మెంట్ 2021 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ తయారీని మరింత సమర్థవంతంగా చేయడానికి ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన APCOB సిలబస్ మరియు పరీక్షా విధానంను తప్పక తెలుసుకోవాలి.

అధికారిక నోటిఫికేషన్ pdf కై ఇక్కడ క్లిక్ చేయండి

APCOB Manager and Staff Assistant Exam Pattern : పరీక్ష విధానం 

Andhra Pradesh State Cooperative Bank(APCOB) స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ సిలబస్ అభ్యర్థులు ఏదైనా పరీక్షకు సన్నాహాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాలి. స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ పరీక్షకు సంబంధించిన వివరణాత్మక సిలబస్ కింద పట్టిక రూపంలో అందించబడింది.

APCOB Staff Assistant Exam Pattern : స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షా విధానం

APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలో 100 ప్రశ్నలకు 60 నిమిషాలు ఇవ్వబడుతుంది. ప్రతి సరైన సమాధానానికి, 1 మార్కు క్రెడిట్ చేయబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. వివరణాత్మక APCOB పరీక్ష సరళి క్రింద ఇవ్వబడింది:

APCOB Staff Assistant Exam Pattern (స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విధానం)
సుబ్జేక్టులు  ప్రశ్నలు  మార్కులు  వ్యవధి 
English 30 30 60 నిమిషాలు
Reasoning 35 35
Numerical Ability 35 35
మొత్తం 100 100

APCOB Manager Exam Pattern : మేనేజర్ పరీక్ష విధానం 

APCOB మేనేజర్ పరీక్షలో 100 ప్రశ్నలకు 1 గంట వ్యవధి ఇవ్వబడతాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇవ్వబడుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. వివరణాత్మక APCOB పరీక్ష సరళి క్రింద ఇవ్వబడింది:

APCOB Manager Exam Pattern (మేనేజర్ పరీక్ష విధానం)
సబ్జెక్టులు  ప్రశ్నలు  మార్కులు  వ్యవది
English 30 30 60 నిమిషాలు
Reasoning 35 35
Quantitative Aptitude 35 35
మొత్తం 100 100

APCOB Manager and Staff Assistant Syllabus : సిలబస్

స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ కోసం APCOB సిలబస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం మినహా సమానంగా ఉంటుంది. ఇప్పుడు మేము APCOB రిక్రూట్‌మెంట్ 2021 యొక్క విభాగాల వారీగా వివరణాత్మక సిలబస్‌ను అందిస్తున్నాము. రాబోయే పరీక్షలో గరిష్ట మార్కులు సాధించడానికి అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుంది.

APCOB Manager and Staff Assistant Syllabus – Reasoning Ability

రీజనింగ్ విభాగం అనేది ప్రాక్టిస్ మీద ఆధారపడి ఉంటుంది. అభ్యర్థులు ఈ విభాగంలో మంచి మార్కులు సాధించడం చాలా సులభం. రీజనింగ్ విభాగం యొక్క వివరణాత్మక సిలబస్ క్రింది విధంగా ఉంటుంది.

APCOB Syllabus – Reasoning Ability(రీజనింగ్)
Analytical Reasoning Non-Verbal Reasoning
Number Series Verbal Reasoning.
Letter and Symbol Series Logical Reasoning.
Verbal Classification Matching Definitions
Essential Part Making Judgments
Puzzles Logical Problems
Logical Deduction Statement and Conclusion
Data Sufficiency Theme Detection
Cause and effect Statement and Argument
Analogies Data Interpretation

APCOB Manager and Staff Assistant Syllabus – English

ఏదైనా బ్యాంకింగ్ పరీక్షలో ఇంగ్లీష్ విభాగం అత్యధిక స్కోరింగ్ విభాగాలలో ఒకటి. దిగువ పట్టికలో ఇంగ్లీష్ విభాగం కి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు అందించబడింది.

APCOB Syllabus – English(ఇంగ్లీష్)
Active and Passive Voice Fill in the blanks
Para Completion Data Interpretation
Idioms and Phrases. Spelling Test
Substitution Sentence Arrangement
Error Correction (Underlined Part). Spelling Test
Transformation Sentence Completion.
Antonym Homonym
Direct and Indirect speech Sentence Arrangement
Joining Sentences Passage Completion.
Theme Detection. Prepositions
Topic rearrangement of passage Sentence Improvement
Error Correction (Phrase in Bold) Spotting Errors
Synonym Word Formation

APCOB Staff Assistant Syllabus Numerical Ability : న్యూమరికల్ ఎబిలిటి 

APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటి విభాగాన్ని ఒకటి. న్యూమరికల్ ఎబిలిటి విభాగం యొక్క వివరణాత్మక సిలబస్ క్రింద ఇవ్వబడింది:

APCOB Staff Assistant Syllabus Numerical Ability (న్యూమరికల్ ఎబిలిటి)
Time and Work Number System
Percentage GCF & LCM
Profit and Loss Simplification
Discount Decimals & Fraction
Simple & Compound Interest Square roots
Ratio and Proportion Use of Tables and Graphs
Time and Distance Miscellaneous etc
Partnership Data Sufficiency etc
Average Mensuration

APCOB Manager Syllabus Quantitative Aptitude : క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

APCOB మేనేజర్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం ఒకటి. ఈ విభాగం దాదాపు  APCOB స్టాఫ్ అసిస్టెంట్ యొక్క న్యూమరికల్ ఎబిలిటి విభాగాన్ని పోలి ఉంటుంది కానీ విస్తృత అంశాలతో ఉంటుంది.

APCOB Manager Syllabus Quantitative Aptitude (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్)
Pipes and Cisterns Races and Games
Partnership Quadratic Equations.
Problems on L.C.M and H.C.F. Ratio and Proportion
Compound Interest Odd Man Out
Numbers and Ages Mixture and allegation Stocks and shares,
Probability Computation of Whole Numbers
Problems on Trains Square Roots
Averages Mixture and Allegations
Percentages Partnership Business
Volume and Surface Area Time and Distance
Decimals and Fractions Simple Equations
Relationships between Numbers Boats and Streams
Percentages Profit and Loss
Interest Indices and Surds
Discount Simplification and Approximation
Problems on Numbers Problems on L.C.M and H.C.F.
Odd Man Out Problems on Trains
Compound Interest Areas
Mixtures and Allegations Volumes
Numbers and Ages Races and Games
Averages Line charts, Tables
Mensuration Simple Interest
Permutations and Combinations Time and Work Partnership.
Bar & Graphs

 

APCOB Manager and Staff Assistant Syllabus & Exam Pattern : FAQs

Q1. APCOB స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ పరీక్ష వ్యవధి ఎంత?

జ: APCOB స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ పరీక్ష లో 100 ప్రశ్నలకు 60 నిమిషాలు ఇవ్వబడుతుంది.

Q2. APCOB స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ పరీక్ష సిలబస్ సమానమా ?

జ: స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ కోసం APCOB సిలబస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం మినహా సమానంగా ఉంటుంది.

Q3. APCOB పరీక్ష 2021 లో నెగెటివ్ మార్కింగ్ ఉందా?

జ: అవును, ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

Q4. APCOB రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?

జ: APCOB రిక్రూట్‌మెంట్ 2021 ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది,అదికూడా   ఒక స్టేజ్ మాత్రమే ఉంటుంది.

APCOB Best Online Coaching Register today 

APCOB online coaching

Sharing is caring!