APCOB Manager Exam Model Question Papers with Solutions | Download PDF

APCOB Manager Exam Model Question Papers : Overview

APCOB Manager Exam కొరకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. సుమారు 26  మేనేజర్ పోస్టులకు గాను APCOB Notification  విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APCOB యొక్క వివిధ శాఖలలో మేనేజర్  పోస్టులు భర్తీకి దరఖాస్తు కొరకు 21 జులై 2021 న నోటిఫికేషన్ విడుదల చేసింది. APCOB యొక్క మేనేజర్ పోస్టు కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధుల కొరకు APCOB మేనేజర్ పరీక్షకు సంబంధించిన నూతన నమూన ఆధారంగా ప్రశ్నల సరళి,జవాబులతో సహా pdf రూపం లో అందించబడింది.

APCOB Manager Exam Model Question Papers : Reasoning Ability(రీజనింగ్ ఎబిలిటీ)

APCOB యొక్క మేనేజర్ పరీక్ష లో రీజనింగ్ ఎబిలిటీ విభాగం ఒకటి, ఈ విభాగం అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,APCOB యొక్క మేనేజర్ పరీక్ష లోని రీజనింగ్ ఎబిలిటీ విభాగం లో ప్రశ్నల సరళి కింద పట్టిక లో pdf రూపంలో అందించబడినది.

         రీజనింగ్ ఎబిలిటీ ప్రశ్నలు     రీజనింగ్ ఎబిలిటీ   సమాధానాలు

 

APCOB Manager Exam Model Question Papers : Quantitative Aptitude(క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్)

APCOB యొక్క మేనేజర్ పరీక్ష లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం ఒకటి, ఈ విభాగం బాగా సాధన చేయాల్సి ఉంటుంది, ఈ విభాగం కూడా ప్రయత్నిస్తే అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,APCOB యొక్క మేనేజర్ పరీక్ష లోని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం లో ప్రశ్నల సరళి కింద పట్టిక లో pdf రూపంలో అందించబడినది.

            ఆప్టిట్యూడ్ ప్రశ్నలు        ఆప్టిట్యూడ్ సమాధానాలు

 

APCOB Manager Exam Model Question Papers : English Language(ఇంగ్లీష్)

APCOB యొక్క మేనేజర్ పరీక్ష లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగం ఒకటి, ఈ విభాగం కొంచెం ప్రయత్నిస్తే అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,APCOB యొక్క మేనేజర్ పరీక్ష లోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగం లో ప్రశ్నల సరళి కింద పట్టిక లో pdf రూపంలో అందించబడినది.

 

          ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రశ్నలు           ఇంగ్లీష్ లాంగ్వేజ్ సమాధానాలు

 

APCOB Manager Exam Model Question Papers : FAQs

Q. APCOB రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?

జ: APCOB రిక్రూట్‌మెంట్ 2021 ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది,అదికూడా   ఒక స్టేజ్ మాత్రమే ఉంటుంది.

Q. APCOB పరీక్ష 2021 లో నెగెటివ్ మార్కింగ్ ఉందా?

జ: అవును, ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

Q. Adda247 APPSC,TSPSC కి సంబంధించిన ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుందా?

:అవును,ఇప్పుడు Adda247  తెలుగు భాషలలో కూడా నిష్ణాతులైన అధ్యాపకులచే ఆన్లైన్ ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుంది.

APCOB స్టాఫ్ అసిస్టంట్ పరీక్ష విధానం & సిలబస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

APCOB Manager & Staff Assistant Target Batch

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

13 hours ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

15 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

18 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

19 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

19 hours ago