AP High Court Typist & Copyist Exam Analysis 2021: AP High Court Typist & Copyist పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 27 November 2021 వ తేదీన జరిగింది. ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. 2021 సంవత్సరానికి గాను 74 Typist & Copyist పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు AP High Court Assistant Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.
Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.
Fill The Form and Get All The Latest Job Alerts – Click Here
AP High Court 28 నవంబర్ 2021 న Typist & Copyist పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ రెండు పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
AP హైకోర్ట్ కాపీయిస్ట్ మరియు టైపిస్ట్ అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 60 మార్కులకు 75 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వారి కేటగిరిల ఆధారంగా అర్హత మార్కులు సాధించవలసి ఉంటుంది.
పోస్టు పేరు | ప్రశ్నల సంఖ్య | మొత్తం మార్కులు | సమయం |
Typist and Copyist | 60 | 60 | 75 నిమిషాలు |
అంశాలు :
జనరల్ స్టడీస్ |
రీజనింగ్ |
ఇంగ్లీష్ |
Also Read: AP High Court Assistant Syllabus
జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.
కేటగిరి | అర్హత మార్కులు (%) |
జనరల్ | 45% |
EWS | 40% |
BC | 35% |
SC, ST మరియు ఇతరులు | 30% |
Read Now: వివిధ సూచీలలో భారతదేశం
Read More : పుస్తకాలు రచయితలు పూర్తి జాబితా(Books and Authors Complete list)
AP హైకోర్ట్ కాపీయిస్ట్ మరియు టైపిస్ట్ పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు మూడు అంశాల మీద ప్రశ్నలను 60 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో రీజనింగ్ , జనరల్ స్టడీస్ మరియు ఇంగ్లీష్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ మూడు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా సులభం నుండి మధ్యస్థాయి(Easy to Moderate) గా ఉంది . వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
జనరల్ స్టడీస్ | మధ్యస్థాయి |
రీజనింగ్ | సులభం నుండి మధ్యస్థాయి |
ఇంగ్లీష్ | సులభం |
మొత్తంగా | సులభం నుండి మధ్యస్థాయి |
ARead Now : AP High Court Assistant Study Material
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షలో రీజనింగ్ విభాగం మొత్తంగా సులభం నుండి మధ్యస్థాయి ఉంది
అంశము | అడిగిన ప్రశ్నలు | కఠినత స్థాయి |
|
– | – |
|
1 | సులభం |
|
1-2 | మధ్యస్థాయి |
|
1 | మధ్యస్థాయి |
|
1 | సులభం |
|
– | – |
|
1 | సులభం |
|
– | – |
|
1 | సులభం |
|
1 | సులభం |
|
1 | మధ్యస్థాయి |
|
– | – |
|
– | – |
|
5 | మధ్యస్థాయి |
|
– | – |
|
– | – |
|
– | – |
Miscellaneous | 5-7 | మధ్యస్థాయి |
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష రీజనింగ్ విభాగంలో అడిగిన కొన్ని ప్రశ్నలు :
1.puzzle
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షలో జనరల్ స్టడీస్ విభాగం మొత్తంగా మధ్యస్థాయిగా ఉంది
అంశము | అడిగిన ప్రశ్నలు | కఠినత స్థాయి |
|
– | – |
|
1 | సులభం |
|
1 | మధ్యస్థాయి |
|
– | – |
|
1-2 | సులభం |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
– | – |
|
2-3 | సులభం |
|
8-10 | మధ్యస్థాయిగా |
Miscellaneous | 4-5 | మధ్యస్థాయిగా |
Overall |
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష జనరల్ స్టడీస్ విభాగంలో అడిగిన కొన్ని ప్రశ్నలు:
1.AP లో నూతన అంబులెన్సు సర్వీస్ ఎవరికీ చేసారు
2.POCSO చట్టం కి సంబంచిన ఒక ప్రశ్న
3.IPL లో 1000 పరుగులు సాధించిన క్రీడాకారుడు ఎవరు -రోహిత్ శర్మ
4.IBRD కి సంబంచిన ఒక ప్రశ్న
5.NPCI కి సంబంచిన ఒక ప్రశ్న
6.నృత్యాలకి సంబంచిన ఒక ప్రశ్న
7.గాంధీ ఇర్విన్ ఒప్పందంసంబంచిన ఒక ప్రశ్న
8.రాష్ట్రపతి పాలన సంబంచిన ఒక ప్రశ్న
9.పారాలింపిక్లో 50 మీటర్ల రైఫిల్‌లో పతకం గెలిచిన వ్యక్తి ఎవరు -అవని లేఖరా
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షలో ఆంగ్ల భాష విభాగం మొత్తంగా సులభంగా ఉంది
అంశము | అడిగిన ప్రశ్నలు | కఠినత స్థాయి |
|
5 | సులభం |
|
1 | సులభం |
|
– | – |
|
2 | సులభం |
|
– | – |
|
– | – |
|
– | – |
|
5 | సులభం |
|
3 | సులభం |
|
2-3 | సులభం |
|
1 | సులభం |
|
– | – |
|
– | – |
|
5 | సులభం |
|
– | – |
Miscellaneous | 1 | సులభం |
Overall |
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష ఆంగ్ల భాష విభాగంలో అడిగిన కొన్ని ప్రశ్నలు:
1.Reading Comprehension related to Indian Economy
2. In One word substitution
philanthropist
3. Study Of Fruits called-Pomology
Q1. AP హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీస్ట్ కోసం పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తుంది?
జవాబు AP హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీస్ట్ కోసం 27 నవంబర్ 2021న పరీక్షను నిర్వహిస్తుంది.
Q2. AP హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయర్ పరీక్షలో అడిగిన మొత్తం ప్రశ్నల సంఖ్య?
జవాబు.పరీక్షలో 60 ప్రశ్నలు అడిగారు
Q3. AP హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయర్ పరీక్షలో ఏదైనా ప్రతికూల మార్కింగ్ ఉందా?
జవాబు.నెగెటివ్ మార్కింగ్ లేదు
Q4. AP హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీస్ట్ పరీక్షలో స్థాయి ఏమిటి?
జవాబు.సులభం నుండి మధ్యస్థాయి గా ఉంది.
Get Unlimited Study Material in telugu For All Exams
********************************************************************************************
APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 |
TS SI Exam Pattern & Syllabus |
Monthly Current Affairs PDF All months |
APPSC & TSPSC Notification 2021 |
State GK Study material |
The AP High Court will conduct the exam for Typist and Copyist on 27th November 2021.
there are 60 questions asked in exam
no negative marking
easy to moderate
TSPSC గ్రూప్ 3 నోటిఫికేషన్ నియామకాల రివైజ్డ్ ఖాళీల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 03…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 03 May 2024 Addapedia AP and Telangana,…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…
వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…