Telugu govt jobs   »   Latest Job Alert   »   APPSC Non-gazetted recruitment 2021

APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 | APPSC వివిధ నాన్ గెజిటెడ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది

APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 | APPSC వివిధ నాన్ గెజిటెడ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీ కై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC) పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ శాఖలలో గల వివిధ నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో 49 విడుదల చేసింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి  ఆంజనేయులు 1,180 పోస్టుల భర్తీకి ఆమోదం కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటితో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(EWS) 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయాలని కోరారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేందుకు గాను APPSCకి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 18వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ తాజా ఉద్యోగాలను సైతం జాబ్ క్యాలండర్‌లో చేర్చాల్సిందిగా ఆదేశించింది.

To Download Andhrapradesh State job Calendar 2021-22 Click Here

 

APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021

APPSC 2021కి గాను వివిధ శాఖలలో గల నాన్-గెజిటెడ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 12 నవంబర్ 2021 నుండి 7 డిసెంబర్ 2021 వరకు కొనసాగనున్నది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు క్రింది విధంగా ఉన్నాయి .

APPSC Non-Gazetted Posts 2021 పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారు తన/ఆమె రిజిస్టర్డ్ OTPR నంబర్‌తో కమిషన్ వెబ్‌సైట్‌ను లాగిన్ చేయాలి. ఒకవేళ, APPSC నోటిఫై చేసిన పోస్టులకు అభ్యర్థి మొదటిసారి దరఖాస్తు చేస్తున్నవారు, అతను/ఆమె తన బయో-డేటా వివరాలను వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా కమిషన్ వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in లో నమోదు చేయాలి,  దరఖాస్తుదారు తన/ఆమె వివరాలను నమోదు చేసిన తర్వాత, ఒక యూజర్ ID జనరేట్ చేసి అతని/ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID కి పంపబడుతుంది.

 

APPSC Various Non-Gazetted Posts 2021-Important Dates(ముఖ్యమైన తేదీలు)

APPSC  Non-gazetted Recruitment 2021 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది.

సంస్థ పేరు APPSC(Andhrapradesh Public Service Commission)
పోస్టు పేరు Non-Gazetted posts
దరఖాస్తు ప్రారంభ తేది 12 నవంబర్ 2021
దరఖాస్తు చివరి తేది 7 డిసెంబర్ 2021
హాల్ టికెట్ డౌన్లోడ్ త్వరలో నోటిఫై చేయబడుతుంది.
పరీక్ష తేది త్వరలో నోటిఫై చేయబడుతుంది.
వెబ్ సైట్ https://psc.ap.gov.in

 

APPSC JUNIOR ASSISTANT & COMPUTER ASSISTANT 2021
APPSC JUNIOR ASSISTANT & COMPUTER ASSISTANT 2021

APPSC Non-Gazetted Post Vacancies 2021 : ఖాళీల వివరాలు

APPSC మొత్తం అన్ని శాఖలలో కలిపి మొత్తం 38 నాన్-గజెటెడ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

P.C. No పోస్టు పేరు  ఖాళీలు
1 Assistant Public Relation Officer in A.P.Information Subordinate Service 06
2 Assistant Statistical Officers In A.P Economics & Statistical Sub Service 29
3 Food Safety Officer in A.P Institute of Preventive Medicine, Public Health Laboratories and Food (health) Administration Subordinate Service 1
4 Hostel Welfare Officer Grade –II (Women) in A.P.B.C. Welfare Sub Service 2
మొత్తం 38

APPSC AE Recuitment 2021 

 

APPSC Non-Gazetted Post Educational Qualifications(విదార్హతలు)

వివిధ పోస్టులకు గాను విద్యార్హతలకు సంబందించిన సమాచారం క్రింది పట్టిక నందు పొందగలరు.

పోస్ట్ కోడ్ పోస్టు పేరు అర్హతలు
1 Assistant Public Relation Officer in A.P.Information Subordinate Service Must possess a Bachelor’s Degree in any subject with a Degree or Diploma in Journalism/Public Relations from any University in India established or incorporated by (or) under a Central Act or Provincial Act or State Act or an Institution recognized by the University Grants Commission or an equivalent qualification (as per G.O.Ms.No.339, GAD (I & PR), Dept., Dt.22-06-1992).
2 Assistant Statistical Officers In A.P Economics & Statistical Sub Service Must possess

i) Bachelor’s Degree with Statistics as one of the main subjects.

OR

ii) Bachelor’s Degree with Mathematics (with statistics as a
paper in one year or two years or all the three years as the case may be) as one of the main subjects.
OR
iii) Bachelor’s Degree with Economics (with statistics as a
paper in one year or two years or all the three years as the case may be) as one of the main subjects.
OR
iv) Bachelor’s Degree with COMMERCE (with statistics as a
paper in one year or two years or all the three years as the case may be) as one of the main subjects.
OR
v) Bachelor’s Degree with COMPUTER SCIENCE (with
statistics as a paper in one year or two years or all the three years as the case may be) as one of the main
subjects. From a University established or incorporated by or under a Central Act or State Act or such institutions declared as deemed to be Universities under Section 3 of the University Grants Commissions Act, 1956 or a foreign
University approved by the Central Government from
time to time.

3 Food Safety Officer in A.P Institute of Preventive Medicine, Public Health Laboratories and Food (health) Administration Subordinate Service i)Must possesses a Degree in Food Technology or Dairy
Technology or Biotechnology or Oil Technology or
Agricultural Science or Veterinary Sciences or Bio –
Chemistry or Microbiology or Masters Degree in Chemistry or Degree in Medicine from a recognized University,
or(ii) any other equivalent / recognized qualification
notified by the Central Government
4 Hostel Welfare Officer Grade –II (Women) in A.P.B.C. Welfare Sub Service Graduation with B.Ed., or equivalent of any University in India established or incorporated by or under a Central Act or Provincial Act or State Act or an Institution recognized by the University Grants Commission.

AP High Court Assistant Complete Study material in Telugu

 

APPSC Non-Gazetted Post Age limit(వయో పరిమితి)

సాధారణంగా అన్ని పోస్టులకు వయో పరిమితి 18-42 లుగా పేర్కొనడం జరిగింది. కానీ రిజర్వేషన్ ఆధారంగా వివిధ వర్గాలకు చెందిన వారికి వయస్సులో సడలింపు ఇవ్వడం జరిగింది.

కేటగిరీ వయోపరిమితి 
జనరల్ 18-42 సంవత్సరాలు
SC, ST 10 సంవత్సరాల సడలింపు
BC 5 సంవత్సరాలు
దివ్యాంగులు 10 సంవత్సరాలు

గమనిక: మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ ను చదవవలెను.

Download APPSC Non-Gazetted Official Notification

 

APPSC Non-Gazetted Post Application Fee: దరఖాస్తు ఫీజు

దరఖాస్తు ఫీజు  Application fee   Examination fee 
జనరల్  250/- 80/-
SC, ST, BC, PH & Ex-Service Men 250/- none
తెల్ల రేషను కార్డు కలిగిన వారు  250/- none
నిరుద్యోగులు (డిక్లరేషన్ ఉండాలి) 250/- none

 

APPSC Non-Gazetted Post exam Pattern(పరీక్షా విధానం)

అన్ని పోస్టులకు సంబంధించిన పరీక్షా విధానం క్రింది పట్టికలలో గమనించగలరు.

1. ASSISTANT PUBLIC RELATIONS OFFICER IN A.P. INFORMATION
SUBORDINATE SERVICE

Written Examination (Objective Type)

Paper Subject No. Of
Questions
Duration
Minutes
Maximum
Marks
Paper – I General Studies & Mental
Ability (Degree Standard)
150 150 150
Paper – II 150 150 150 Journalism /Public Relations Bachelors Degree Standard 150 150 150
మొత్తం 300

 

2. ASSISTANT STATISTICAL OFFICER IN A.P ECONOMICS AND STATISTICAL SUB -SERVICE
SCHEME OF THE WRITTEN EXAMINATION (DEGREE STANDARD)-Objective

Paper Subject No. Of
Questions
Duration
Minutes
Maximum
Marks
Paper – I General Studies
& Mental Ability
150 150 150
Paper – II Subject 150 150 150
మొత్తం 300

 

3. FOOD SAFETY OFFICERS IN A.P INSTITUTE OF PREVENTIVE MEDICINE, PUBLIC HEALTH LABORATORIES AND FOOD (HEALTH) ADMINISTRATION SUBORDINATE
SERVICE

SCHEME OF THE WRITTEN EXAMINATION (DEGREE STANDARD)-Objective

Paper Subject No. Of
Questions
Duration
Minutes
Maximum
Marks
Paper – I General Studies
&
Mental Ability
150 150 150
Paper – II Food Technology 150 150 150
మొత్తం 300

 

4. HOSTEL WELFARE OFFICERS GRADE-II IN A.P. B.C. WELFARE SUB-SERVICE

SCHEME OF THE WRITTEN EXAMINATION (DEGREE STANDARD)-Objective

Paper Subject No. Of
Questions
Duration
Minutes
Maximum
Marks
Paper – I General Studies
&
Mental Ability
150 150 150
Paper – II Subject 150 150 150
మొత్తం 300

 

Also Download:

September Monthly CA PDF September TOP 100 CA Q&A
August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Sharing is caring!

FAQs

What is the selection process for APPSC Vacancies?

The selection process for APPSC jobs involves the following stages: 1. Written Exam (CBT) 2. Interview 3. Document Verification, etc

What are the starting and closing dates to apply for APPSC Recruitment 2021?

Once the official APPSC Notification 2021 is released, you can refer to it to know the starting and closing dates to apply for the released posts.