Table of Contents
AP high Court Assistant Job Notification Syllabus 2021 | AP హైకోర్ట్ అసిస్టెంట్ సిలబస్ 2021 : ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అర్హులైన అభ్యర్ధుల నుండి అసిస్టెంట్ (Assistant) మరియు ఎక్షామినర్ ( Examiner) పోస్టుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనితో పాటు టైపిస్ట్( Typist) మరియు కాపీస్ట్ (Copyist) పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ 9 సెప్టెంబర్ 2021 న విడుదల చేసింది. AP High Court Job Notification For Assistant and Examiner and Typist &Copyist పోస్టులకు సంబంధించిన సిలబస్ (Syllabus) పూర్తి వివరాలు ఈ క్రింది వ్యాసంలో మీకు అందించడం జరిగింది.
AP high Court Assistant Job Notification Syllabus 2021 | AP హైకోర్ట్ అసిస్టెంట్ సిలబస్ 2021
AP high Court Assistant Job Notification Syllabus 2021 | AP హైకోర్ట్ అసిస్టెంట్ సిలబస్ 2021 కి సంబంధించి అసిస్టెంట్, ఎక్షామినర్, టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ మొత్తం 174 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో Typist మరియు కాపీయిస్ట్ పోస్టులకు గాను విడిగా మొత్తం 74 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన సిలబస్ పూర్తీ వివరాలు ఈ వ్యాసంలో పొందండి.
Also Read : AP High Court Assistant and Examiner online Application
AP high Court Assistant Job Notification Syllabus 2021
AP high Court Assistant Job Notification Syllabus 2021 | AP హైకోర్ట్ అసిస్టెంట్ సిలబస్ 2021 కి సంబంధించి అసిస్టెంట్, ఎక్షామినర్, టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ మొత్తం 4 రకాల పోస్టులకు గాను పూర్తి సిలబస్ ఒక్కటే. దీనిలో మొత్తం మూడు విభాగాలు ఉన్నాయి. మొత్తం మూడు విభాగాలలో 100 మార్కులకు గాను పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ వివరాలు క్రిందివిధంగా ఉన్నాయి.
1. General Studies ( జనరల్ నాలెడ్జ్)
- భారతీయ కళలు మరియు సంస్కృతి
- నృత్యాలు మరియు సంగీతం
- భారత చరిత్ర
- భారత జాతీయ ఉద్యమం
- భారత భూగోళ శాస్త్రం
- వ్యవసాయం
- పర్యావరణం
- భారత ఆర్ధిక వ్యవస్థ
- భారత పరిపాలనా వ్యవస్థ మరియు రాజ్యాంగం
- సాధారణ విజ్ఞానం (రోజువారి విజ్ఞాన శాస్త్రం)
- విజ్ఞాన పరిశోధన
- పురస్కారాలు
- వ్యక్తులు మరియు సంస్థలు
- క్రీడలు
- సమకాలీన అంశాలు (కరెంటు అఫైర్స్) ( భారతదేశ మరియు ఆంధ్ర రాష్ట్ర)
2. English language
- Error Spotting/Phrase Replacement
- Synonyms
- Word Formations
- Grammar
- Phrase Replacement
- Sentence Corrections
- Antonyms
- Cloze Test
- Sentence Rearrangement
- Reading Comprehension
- Fill in the Blanks/Sentence Completion/Para Completion
- Unseen Passages
- Idioms & Phrases
- one word substitution
- Para Jumble/Sentence Jumble/odd Sentence out
3. Reasoning
- Analogies
- Similarities and differences
- Space visulaization
- Spatial Orientation
- Problem Solving
- Analysis, Judgment and Decision making
- visual memory
- Discrimination
- Observation
- Relationship Concepts
- Arithmetical Reasoning and Figural Classification
- Arithmetic Number Series
- Non-verbal Series
- Coding and Decoding
- Statement Conclusion
- Syllogistic Reasoning
Also Read : AP High Court Assistant Exam Pattern
AP High Court Job Notification For Typist and Copyist 2021 Important Dates: ముఖ్యమైన తేదీలు
AP High Court Job Notification For Typist and Copyist 2021 | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అర్హులైన అభ్యర్ధుల నుండి అసిస్టెంట్ (Assistant) మరియు ఎక్షామినర్ ( Examiner) పోస్టుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనితో పాటు టైపిస్ట్( Typist) మరియు కాపీస్ట్ (Copyist) పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పోస్టు పేరు | AP High Court Assistant, Examiner Typist & Copyist |
సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ |
నోటిఫికేషన్ తేదీ | 09 – 09- 2021 |
ఆఖరు తేదీ | 30 – 09- 2021 |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
Also Read:
Join Our Live Classes and Video Courses At lowest Prices Ever
