Telugu govt jobs   »   Latest Job Alert   »   AP High Court Assistant Exam Analysis

AP High Court Typist & Copyist Exam Analysis 2021 | AP హైకోర్ట్ టైపిస్ట్ & కాపీయిస్ట్ పరీక్ష విశ్లేషణ

AP High Court Typist & Copyist Exam Analysis 2021: AP High Court Typist & Copyist పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 27 November 2021 వ తేదీన  జరిగింది.  ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది.  2021 సంవత్సరానికి గాను  74 Typist & Copyist  పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు AP High Court Assistant Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

Fill The Form and Get All The Latest Job AlertsClick Here

 

AP High Court Typist & Copyist Exam Analysis| AP హైకోర్ట్ పరీక్ష విశ్లేషణ

AP High Court 28 నవంబర్ 2021 న  Typist & Copyist  పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ రెండు పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

 

AP High court Typist & Copyist Exam Pattern | పరీక్ష విధానం 

AP హైకోర్ట్  కాపీయిస్ట్ మరియు టైపిస్ట్  అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 60 మార్కులకు 75 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వారి కేటగిరిల ఆధారంగా అర్హత మార్కులు సాధించవలసి ఉంటుంది.

పోస్టు పేరు ప్రశ్నల సంఖ్య  మొత్తం మార్కులు   సమయం 
Typist and Copyist 60 60 75 నిమిషాలు

అంశాలు :

జనరల్ స్టడీస్
రీజనింగ్
ఇంగ్లీష్

Also Read: AP High Court Assistant Syllabus 

 

AP High Court Typist & Copyist Minimum Qualifying Marks (అర్హత మార్కులు)

జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.

కేటగిరి  అర్హత మార్కులు (%)
జనరల్ 45%
EWS 40%
BC 35%
SC, ST మరియు ఇతరులు 30%

Read Now:  వివిధ సూచీలలో భారతదేశం 

Read More : పుస్తకాలు రచయితలు పూర్తి జాబితా(Books and Authors Complete list)

 

AP High Court Typist & Copyist Exam Analysis 2021| Difficulty level(కఠినత స్థాయి)

AP హైకోర్ట్  కాపీయిస్ట్ మరియు టైపిస్ట్ పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు మూడు అంశాల మీద ప్రశ్నలను 60 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో రీజనింగ్ , జనరల్ స్టడీస్ మరియు ఇంగ్లీష్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ మూడు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

 

AP High Court Typist & Copyist Exam Analysis | Difficulty Level

AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా సులభం నుండి మధ్యస్థాయి(Easy to Moderate) గా ఉంది . వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
జనరల్ స్టడీస్  మధ్యస్థాయి
రీజనింగ్  సులభం నుండి మధ్యస్థాయి
ఇంగ్లీష్  సులభం
మొత్తంగా సులభం నుండి మధ్యస్థాయి

ARead Now : AP High Court Assistant Study Material

 

AP High Court Typist & Copyist Exam Analysis |Questions asked in Reasoning

AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షలో   రీజనింగ్‌ విభాగం మొత్తంగా  సులభం నుండి మధ్యస్థాయి  ఉంది

అంశము   అడిగిన ప్రశ్నలు     కఠినత స్థాయి
  • Analogies
  • Mirror Image
1 సులభం
  • Syllogistic Reasoning
1-2 మధ్యస్థాయి
  • statement and assumption
1 మధ్యస్థాయి
  • Coding and Decoding
1 సులభం
  • Non-verbal Series
  • Water Image
1 సులభం
  • Arithmetical Reasoning and Figural Classification
  • Relationship Concepts
1 సులభం
  • paper Folding
1 సులభం
  • Counting Figures
1 మధ్యస్థాయి
  • visual memory
  • Analysis, Judgment and Decision making
  • puzzle
5 మధ్యస్థాయి
  • Space visulaization
  • Spatial Orientation
  • Problem Solving
 Miscellaneous 5-7 మధ్యస్థాయి

 

AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష రీజనింగ్‌ విభాగంలో అడిగిన కొన్ని ప్రశ్నలు :

1.puzzle

AP High Court Typist & Copyist Exam Analysis |Questions asked in General Studies

AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షలో జనరల్ స్టడీస్ విభాగం మొత్తంగా మధ్యస్థాయిగా  ఉంది

అంశము   అడిగిన ప్రశ్నలు     కఠినత స్థాయి
  • భారతీయ కళలు మరియు సంస్కృతి
  • నృత్యాలు మరియు సంగీతం
1  సులభం
  • భారత చరిత్ర
1 మధ్యస్థాయి
  • భారత జాతీయ ఉద్యమం
  • భారత భూగోళ శాస్త్రం
1-2  సులభం
  • వ్యవసాయం
  • పర్యావరణం
  • భారత ఆర్ధిక వ్యవస్థ
  • భారత పరిపాలనా వ్యవస్థ మరియు రాజ్యాంగం
  • సాధారణ విజ్ఞానం (రోజువారి విజ్ఞాన శాస్త్రం)
  • విజ్ఞాన పరిశోధన
  • పురస్కారాలు
  • వ్యక్తులు మరియు సంస్థలు
  • క్రీడలు
2-3 సులభం
  • కరెంట్ అఫైర్స్
8-10 మధ్యస్థాయిగా
Miscellaneous 4-5 మధ్యస్థాయిగా
Overall

 

AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష జనరల్ స్టడీస్ విభాగంలో అడిగిన కొన్ని ప్రశ్నలు:

1.AP లో నూతన అంబులెన్సు సర్వీస్ ఎవరికీ చేసారు
2.POCSO చట్టం కి సంబంచిన ఒక ప్రశ్న
3.IPL లో 1000 పరుగులు సాధించిన క్రీడాకారుడు ఎవరు -రోహిత్ శర్మ
4.IBRD కి సంబంచిన ఒక ప్రశ్న
5.NPCI కి సంబంచిన ఒక ప్రశ్న

6.నృత్యాలకి సంబంచిన ఒక ప్రశ్న

7.గాంధీ ఇర్విన్ ఒప్పందంసంబంచిన ఒక ప్రశ్న

8.రాష్ట్రపతి పాలన సంబంచిన ఒక ప్రశ్న

9.పారాలింపిక్‌లో 50 మీటర్ల రైఫిల్‌లో పతకం గెలిచిన వ్యక్తి  ఎవరు -అవని లేఖరా

 

AP High Court Typist & Copyist Exam Analysis |Questions asked in English Language

AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షలో  ఆంగ్ల భాష విభాగం మొత్తంగా  సులభంగా  ఉంది

అంశము   అడిగిన ప్రశ్నలు     కఠినత స్థాయి
  • Error Spotting/Phrase Replacement
5  సులభం
  • Synonyms
1 సులభం
  • Para Jumble/Sentence Jumble/odd Sentence out
  • one word substitution
2  సులభం
  • Idioms & Phrases
  • Unseen Passage
  • Fill in the Blanks/Sentence Completion/Para Completion
  • Reading Comprehension
5  సులభం
  • Sentence Rearrangement
3  సులభం
  • Cloze Test
2-3  సులభం
  • Antonyms
1  సులభం
  • Sentence Corrections
  • Phrase Replacement
  • Grammar
5  సులభం
  • Word Formations
Miscellaneous 1  సులభం
Overall 

AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష ఆంగ్ల భాష విభాగంలో అడిగిన కొన్ని ప్రశ్నలు:

1.Reading Comprehension related to Indian Economy

2. In One word substitution

philanthropist

3. Study Of Fruits called-Pomology

AP High Court Typist & Copyist Exam Analysis FAQs

Q1. AP హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీస్ట్ కోసం పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తుంది?

జవాబు AP హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీస్ట్ కోసం 27 నవంబర్ 2021న పరీక్షను నిర్వహిస్తుంది.
Q2. AP హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయర్ పరీక్షలో అడిగిన మొత్తం ప్రశ్నల సంఖ్య?
జవాబు.పరీక్షలో 60 ప్రశ్నలు అడిగారు
Q3. AP హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయర్ పరీక్షలో ఏదైనా ప్రతికూల మార్కింగ్ ఉందా?
జవాబు.నెగెటివ్ మార్కింగ్ లేదు
Q4. AP హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీస్ట్ పరీక్షలో  స్థాయి ఏమిటి?
జవాబు.సులభం నుండి మధ్యస్థాయి గా ఉంది.

 

Get Unlimited Study Material in telugu For All Exams

********************************************************************************************

APCOB

ap cob

APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 
TS SI Exam Pattern & Syllabus
Monthly Current Affairs PDF All months
APPSC & TSPSC Notification 2021
State GK Study material

 

Sharing is caring!

FAQs

When will AP High Court conduct the exam for Typist and Copyist?

The AP High Court will conduct the exam for Typist and Copyist on 27th November 2021.

total number of question asked in AP High Court Typist and Copyist exam?

there are 60 questions asked in exam

Is there any negative marking in AP High Court Typist and Copyist exam?

no negative marking

what is the difficulty level of AP High Court Typist and Copyist exam?

easy to moderate