World Turtle Day celebrated on 23 May | ప్రపంచ తాబేళ్ల దినోత్సవం : 23 మే

ప్రపంచ తాబేళ్ల దినోత్సవం : 23 మే

ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 23న అమెరికన్ తాబేలు రెస్క్యూ అనే లాభాపేక్ష లేని సంస్థ జరుపుతుంది. తాబేళ్లు మరియు ప్రపంచవ్యాప్తంగా కనుమరుగవుతున్న వాటి ఆవాసాలను రక్షించడానికి ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు. తాబేలు యొక్క అన్ని జాతుల రక్షణ కోసం 1990 లో స్థాపించబడిన లాభాపేక్ష లేని సంస్థ అమెరికన్ తాబేలు రెస్క్యూ ద్వారా 2000 నుండి ఈ దినోత్సవం ను జరుపుకుంటున్నారు. 2021 ప్రపంచ తాబేలు దినోత్సవం యొక్క నేపద్యం : ” Turtles Rock (తాబేళ్లు రాక్)!”.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • అమెరికన్ తాబేలు రెస్క్యూ వ్యవస్థాపకులు: సుసాన్ టెల్లెమ్ మరియు మార్షల్ థాంప్సన్.
  • అమెరికన్ తాబేలు రెస్క్యూ కాలిఫోర్నియాలోని మాలిబులో ఉంది.
  • అమెరికన్ తాబేలు రెస్క్యూ 1990లో స్థాపించబడింది.

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

22 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

                   

chinthakindianusha

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

18 mins ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు రేపే చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

1 hour ago

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

1 day ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

1 day ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 days ago