ప్రపంచ తాబేళ్ల దినోత్సవం : 23 మే
ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 23న అమెరికన్ తాబేలు రెస్క్యూ అనే లాభాపేక్ష లేని సంస్థ జరుపుతుంది. తాబేళ్లు మరియు ప్రపంచవ్యాప్తంగా కనుమరుగవుతున్న వాటి ఆవాసాలను రక్షించడానికి ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు. తాబేలు యొక్క అన్ని జాతుల రక్షణ కోసం 1990 లో స్థాపించబడిన లాభాపేక్ష లేని సంస్థ అమెరికన్ తాబేలు రెస్క్యూ ద్వారా 2000 నుండి ఈ దినోత్సవం ను జరుపుకుంటున్నారు. 2021 ప్రపంచ తాబేలు దినోత్సవం యొక్క నేపద్యం : ” Turtles Rock (తాబేళ్లు రాక్)!”.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- అమెరికన్ తాబేలు రెస్క్యూ వ్యవస్థాపకులు: సుసాన్ టెల్లెమ్ మరియు మార్షల్ థాంప్సన్.
- అమెరికన్ తాబేలు రెస్క్యూ కాలిఫోర్నియాలోని మాలిబులో ఉంది.
- అమెరికన్ తాబేలు రెస్క్యూ 1990లో స్థాపించబడింది.
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి