World Day Against Trafficking in Persons: 30th July | ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం : 30 జూలై

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం : ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూలై 30 ను ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటుంది. 2013 లో, జనరల్ అసెంబ్లీ మానవ అక్రమ రవాణా బాధితుల పరిస్థితి మరియు వారి హక్కుల ప్రచారం మరియు రక్షణ కోసం అవగాహన కల్పించడానికి జూలై 30 ని ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది.ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం 2021 కోసం నేపధ్యం “Victims’ Voices Lead the Way”.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ మరియు క్రైమ్ ప్రధాన కార్యాలయం : వియన్నా, ఆస్ట్రియా.
  • యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ మరియు క్రైమ్ స్థాపించబడింది: 1997.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 27& 29ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

14 hours ago

భారతీయ రుతుపవనాలు మరియు వాటి లక్షణాలు, డౌన్‌లోడ్ PDF | TSPSC గ్రూప్స్ భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్

రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…

16 hours ago

National S&T Policy 2020 for APPSC Group-2 Mains Download PDF | జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…

16 hours ago

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

17 hours ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

20 hours ago