APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం : ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూలై 30 ను ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటుంది. 2013 లో, జనరల్ అసెంబ్లీ మానవ అక్రమ రవాణా బాధితుల పరిస్థితి మరియు వారి హక్కుల ప్రచారం మరియు రక్షణ కోసం అవగాహన కల్పించడానికి జూలై 30 ని ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది.ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం 2021 కోసం నేపధ్యం “Victims’ Voices Lead the Way”.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ మరియు క్రైమ్ ప్రధాన కార్యాలయం : వియన్నా, ఆస్ట్రియా.
- యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ మరియు క్రైమ్ స్థాపించబడింది: 1997.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |