Categories: Current Affairs

World Bank Opens New Cybersecurity Multi-Donor Trust Fund | ‘సైబర్ సెక్యూరిటీ మల్టీ డోనర్ ట్రస్ట్ ఫండ్’ ని ప్రారంభించిన ప్రపంచ బ్యాంక్

APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.

 

‘సైబర్ సెక్యూరిటీ మల్టీ డోనర్ ట్రస్ట్ ఫండ్’ ని ప్రారంభించిన ప్రపంచ బ్యాంక్

 

‘సైబర్ సెక్యూరిటీ మల్టీ డోనర్ ట్రస్ట్ ఫండ్’ ని ప్రారంభించిన ప్రపంచ బ్యాంక్ : సైబర్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్ ఎజెండాను క్రమపద్ధతిలో మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంక్ కొత్త ‘సైబర్ సెక్యూరిటీ మల్టీ డోనర్ ట్రస్ట్ ఫండ్’ ని ప్రారంభించింది. విస్తృత డిజిటల్ డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ (DDP) కార్యక్రమం కింద కొత్త ఫండ్ అనుబంధ ట్రస్ట్ ఫండ్‌గా అభివృద్ధి చేయబడింది.

ఈ నిధిని ప్రారంభించడానికి ఎస్టోనియా, జపాన్, జర్మనీ మరియు నెదర్లాండ్స్ అనే నాలుగు దేశాలతో ప్రపంచ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ కొత్త నిధి యొక్క ప్రధాన లక్ష్యం ప్రపంచ బ్యాంక్ సభ్య దేశాలలో సైబర్ మరియు డిజిటల్ సెక్యూరిటీ  సామర్ధ్యాన్ని పెంపొందించడం, సాంకేతిక సహాయం, సామర్థ్యం పెంపు మరియు శిక్షణ, మౌలిక సదుపాయాలు మరియు సాంకేతికతలలో అవసరమైన పెట్టుబడులు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్, DC, యునైటెడ్ స్టేట్స్.
  • ప్రపంచ బ్యాంకు నిర్మాణం: జూలై 1944.
  • ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు: డేవిడ్ మాల్పాస్.
For RRB NTPC CBT-2

 

శతాబ్ది Live Batch-For Details Click Here

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

5 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

7 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

9 hours ago

రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 విడుదల, RRB వార్షిక పరీక్ష షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…

9 hours ago

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

10 hours ago