Vice Admiral SN Ghormade takes charge as Vice Chief of the Naval Staff | నావల్ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న వైస్ అడ్మిరల్ ‘SN ఘోర్‌మేడ్’

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

నావల్ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న వైస్ అడ్మిరల్ ‘SN ఘోర్‌మేడ్’ : వైస్ అడ్మిరల్ SN ఘోర్‌మేడ్ న్యూఢిల్లీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో నావల్ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వైస్ అడ్మిరల్ జి.అశోక్ కుమార్ 39 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత జూలై 31, 2021 న పదవీ విరమణ పొందారు.అతని స్థానం లో బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఫ్లాగ్ ఆఫీసర్ SN ఘోర్‌మేడ్ జనవరి 01, 1984 న భారత నావికాదళంలో నియమించబడ్డారు. అతనికి జనవరి 26, 2017 న అతి విశిష్త్ సేవా మెడల్ (AVSM) మరియు 2007 లో భారత రాష్ట్రపతి చేత నౌసేనా మెడల్ (NM) లభించింది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

 

 

chinthakindianusha

Decoding SSC CHSL 2024 Recruitment, Download PDF | డీకోడింగ్ SSC CHSL 2024 రిక్రూట్‌మెంట్, డౌన్‌లోడ్ PDF

Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…

30 mins ago

NVS మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఖచ్చితమైన ప్రిపరేషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం…

57 mins ago

వారాంతపు సమకాలీన అంశాలు – ఏప్రిల్ 2024 4వ వారం

పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి; కావున, ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఔత్సాహికులు తప్పనిసరిగా దానిపై…

2 hours ago

TSPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 2024, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా సరళి

TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 పరీక్షా…

2 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

19 hours ago