Union Cabinet approves MoC between India-Japan on urban development | భారత్-జపాన్ల మధ్య పట్టణాభివృద్ధిపై ఎంఒసికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

భారత్-జపాన్ల మధ్య పట్టణాభివృద్ధిపై ఎంఒసికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

సుస్థిర పట్టణాభివృద్ధి రంగంలో భారత్-జపాన్ ల మధ్య సహకార ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుస్థిర పట్టణాభివృద్ధిపై భారత ప్రభుత్వం, భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జపాన్ ప్రభుత్వ భూమి, మౌలిక సదుపాయాలు, రవాణా, పర్యాటక మంత్రిత్వ శాఖ మధ్య సహకార ఒప్పందం (ఎంఒసి) కుదిరింది. సహకార ఒప్పందం (ఎంఒసి) కింద సహకారానికి సంబంధించిన కార్యక్రమాలను అమలు చేయడానికి ఉమ్మడి కార్యవర్గం (జెడబ్ల్యుజి) కూడా ఏర్పాటు చేయబడుతుంది. జెడబ్ల్యుజి సంవత్సరానికి ఒకసారి కలుస్తుంది.

పట్టణ ప్రణాళిక, స్మార్ట్ సిటీస్ డెవలప్ మెంట్, సరసమైన గృహాలు (అద్దె గృహాలతో సహా), అర్బన్ ఫ్లడ్ మేనేజ్ మెంట్, మురికి నీరు మరియు వ్యర్ధ నీటి నిర్వహణ మొదలైన రంగాలలో సాంకేతిక సహకారాన్ని ఈ ఎంఒసి బలోపేతం చేస్తుంది. సుస్థిర పట్టణాభివృద్ధి రంగంలో భారతదేశం మరియు జపాన్ల మధ్య ఉత్తమ పద్ధతులు మరియు కీలక అభ్యసనలు మార్పిడి చేయబడతాయి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • జపాన్ రాజధాని: టోక్యో
  • జపాన్ కరెన్సీ: జపనీస్ యెన్
  • జపాన్ ప్రధాని: యోషిహిడే సుగా.

కొన్ని ముఖ్యమైన లింకులు 

mocherlavenkata

TSPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 2024, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా సరళి

TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 పరీక్షా…

25 mins ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

17 hours ago

AP History Bit Bank for APPSC Group 2 Mains, All APPSC and other Exams by Adda247 | AP హిస్టరీ బిట్ బ్యాంక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ మరియు ఇతర పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర  పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…

19 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

19 hours ago