Telangana Junior Panchayat Secretary Recruitment Notification 2021 Apply @ tsprrecruitment.in| తెలంగాణా జూనియర్ పంచాయతి సెక్రటరీ నోటిఫికేషన్ : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కమీషనర్ కార్యాలయం స్పోర్ట్స్ కోటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 2018 లో జరిగిన రిక్రూట్మెంట్ ను రద్దు చేస్తూ ఎంపికైన 98 మంది వ్యక్తుల నియామకాలు చట్టపరమైనవి కాదని మరల ఆన్లైన్ విధానంలో పాతవి మరియు పెండింగ్ లో ఉన్న అన్ని పోస్టులు కలిపి మొత్తం 172 పోస్టులకు మరల Telangana Junior Panchayat Secretary Recruitment నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కమీషనర్ కార్యాలయం స్పోర్ట్స్ కోటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నియామక ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నది. దీనికి గాను అభ్యర్ధులు రాతపరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. కనీసం 35% మార్కులను అర్హత మార్కులుగా పరిగణించడం జరుగుతుంది. నియామకం మాత్రం పూర్తిగా స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా ఉంటుంది.
Click Here to Download TS Junior Panchayat secretary notification PDF
తెలంగాణా జూనియర్ పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టిక నందు పేర్కొనడం జరిగింది.
పోస్టు పేరు | తెలంగాణా జూనియర్ పంచాయతి సెక్రటరీ |
దరఖాస్తు ప్రారంభం | 18-09-2021 |
దరఖాస్తు చివరి తేది | 08-10-2021 |
వెబ్ సైట్ | http://www.tsprrecruitment.in/ |
మొత్తం ఖాళీలు | 172 |
మీరు AP High Court Assistant పరీక్షకు సిద్దమవుతున్నారా ?
రాత పరీక్షతో పాటు క్రీడలకి సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. నియామక ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నది. దీనికి గాను అభ్యర్ధులు రాతపరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. కనీసం 35% మార్కులను అర్హత మార్కులుగా పరిగణించడం జరుగుతుంది. నియామకం మాత్రం పూర్తిగా స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా ఉంటుంది.
Read Now : వివిధ సూచీలలో భారతదేశం
ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకి నిర్వహిస్తారు. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, కల్చర్ అండ్ తెలంగాణ చరిత్ర విభాగాల నుంచి 100 మార్కులు ఉంటాయి. పేపర్ 2లో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల నుంచి 100 మార్కులు ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి పేపర్లో కనీస అర్హతగా 35 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది.
(Objective Types) Degree Standard |
No. of Questions |
Duration (Minutes) |
Maximum Marks |
Minimum qualifying Marks in each Paper |
Paper-1 : General Studies and Mental Ability, Culture and History of Telangana |
100 | 120 | 100 | 35 |
Paper-2 : Telangana Panchayat Raj Act, 2018, Rural Development Programmes, Other Government Schemes including Government of India and Government of Telangana. |
100 | 120 | 100 | 35 |
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Also Read :AP High Court Assistant Study material
దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ (క్రీమీ లేయర్ కిందకి వచ్చే వారు) అభ్యర్థులు రూ.800, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి.
కేటగిరి | రుసుము |
జనరల్ | రూ.800/- |
BC | రూ.800/- |
SC/ST/PHD | రూ.400/- |
Check Now : AP High Court Typist and Copyist Notification
Also Download:
Application for Telangana Junior Panchayat Secretary is 18-Sept-2021.
Application for Telangana Junior Panchayat Secretary is 8-October-2021.
The selection process will be conducted on the basis of written tests as well as sports-related certificates. The recruitment process will be conducted online. For this, candidates are required to pass a written test. At least 35% of marks will be considered as qualifying marks. The appointment is based solely on sports merit.
This is the official website http://www.tsprrecruitment.in/ for Telangana Junior Panchayat Secretary.
Application Fee: General, BC (those below creamy layer) candidates Rs.800, SC / ST / PH candidates Rs. 400 to be paid.
ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…
సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…
APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…