Telangana constable Recruitment 2021 Update| త్వరలో 20,000 పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలంగాణా రాష్ట్రం

 

కోవిడ్ కారణంగా వాయిదా పడిన తెలంగాణా  పోలీస్ నియామకాలపై కొంతవరకు స్పష్టత లభించినది, ఇటివల 20,000 పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కొరకు ఆమోదం కొరకు ఆర్ధిక శాఖ ఆమోదం కోసం ప్రభుత్వం ముందడుగు వేసినట్లు ఒక సమావేశంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. చాల కాలం నుండి జాప్యంలో ఉన్న ఈ భర్తీ త్వరలోనే మొదలు కానున్నదని చెప్పవచ్చు. కరోన విలయం సృటిస్తున్న సమయంలో కూడా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చెప్పడంలో ముందడుగు వేయడం నిరుద్యోగులకు కొంత మేర శుభవార్తే అని చెప్పవచ్చు.

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని Adda247 తమ appలో ప్రతి రోజు AP&TS SI కానిస్టేబుల్ అలాగే గ్రూప్-2 కు సంబంధించిన  ఐదు “MINI MOCK” టెస్టులను ప్రతి రోజు అప్లోడ్ చేయడం జరుగుతోంది. వీటిని అభ్యర్ధులు ఉచితంగా ప్రయత్నించ వచ్చు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఇతర అభ్యర్ధులతో తమ పఠన స్థాయిని అంచనా వేసుకోవచ్చు.

Source:

Adda247 TS కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను మీకు అందించే ఉత్తమమైన కోర్సు వివరాలు

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

 

 

 

 

 

 

 

 

sudarshanbabu

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

4 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

6 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

8 hours ago

రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 విడుదల, RRB వార్షిక పరీక్ష షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…

8 hours ago

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

9 hours ago