కోవిడ్ కారణంగా వాయిదా పడిన తెలంగాణా పోలీస్ నియామకాలపై కొంతవరకు స్పష్టత లభించినది, ఇటివల 20,000 పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కొరకు ఆమోదం కొరకు ఆర్ధిక శాఖ ఆమోదం కోసం ప్రభుత్వం ముందడుగు వేసినట్లు ఒక సమావేశంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. చాల కాలం నుండి జాప్యంలో ఉన్న ఈ భర్తీ త్వరలోనే మొదలు కానున్నదని చెప్పవచ్చు. కరోన విలయం సృటిస్తున్న సమయంలో కూడా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చెప్పడంలో ముందడుగు వేయడం నిరుద్యోగులకు కొంత మేర శుభవార్తే అని చెప్పవచ్చు.
ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని Adda247 తమ appలో ప్రతి రోజు AP&TS SI కానిస్టేబుల్ అలాగే గ్రూప్-2 కు సంబంధించిన ఐదు “MINI MOCK” టెస్టులను ప్రతి రోజు అప్లోడ్ చేయడం జరుగుతోంది. వీటిని అభ్యర్ధులు ఉచితంగా ప్రయత్నించ వచ్చు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఇతర అభ్యర్ధులతో తమ పఠన స్థాయిని అంచనా వేసుకోవచ్చు.
Source:
Adda247 TS కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను మీకు అందించే ఉత్తమమైన కోర్సు వివరాలు
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 9 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- June monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి