SCCL Apprentice Recruitment 2021 , సింగరేణి కాలరీస్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) అప్రెంటిస్ ట్రైనీలుగా ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు & డిప్లొమా హోల్డర్ల రిక్రూట్మెంట్ కోసం SCCL రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక 09 డిసెంబర్ నుండి 10 డిసెంబర్ 2021 వరకు నిర్వహించబడే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.ఆసక్తి గల అభ్యర్థులు SCCL Apprentice Recruitment 2021 ఖాళీలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ మరియు స్టైఫండ్ గురించి మరింత సమాచారం కోసం ఈ కథనాన్ని చదవండి.
సంస్థ పేరు | Singareni Collieries Company Limited (SCCL) |
పోస్టు పేరు | Engineering Graduate Apprentice & Diploma Apprentice |
నోటిఫికేషన్ విడుదల తేదీ | 24.11.2021 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 01.12.2021 |
దరఖాస్తు చివరి తేదీ | 10.12.2021 (up to 05:00PM) |
రాష్ట్రం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | scclmines.com |
అప్రెంటీస్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా SCCL అప్రెంటీస్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని వివరాలు తప్పక చదవండి. అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన లింక్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు:
click here to download the SCCL Apprentice Recruitment Pdf
అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత షరతులను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి. అర్హత ప్రమాణాలు క్రింది విధంగా ఉన్నాయి:
ఈ నోటిఫికేషన్ అనునది SCCLలో అప్రెంటిస్‌షిప్ కోసం గత 3 మూడేళ్లలో (అంటే 2019,2020 & 2021) ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్ & డిప్లొమా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం.
పోస్ట్ పేరు | విద్యార్హతలు |
Graduate Apprentice | B.E. / B.Tech in EEE / ECE / CSE / IT / Mechanical / Civil / Mining |
Diploma (Technician) Apprentice | Diploma in EEE / Mechanical / Civil / Mining |
also check : IBPS క్లర్క్ అడ్మిట్ కార్డు 2021 విడుదల
అభ్యర్థుల ఎంపిక 2021 డిసెంబర్ 9 & 10 తేదీల్లో నిర్వహించబడే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
సెంట్రలైజ్డ్ అప్రెంటిస్‌షిప్/జాబ్ ఫెయిర్ షెడ్యూల్ క్రింద ఇవ్వబడింది.
Date | Time | Category | Branches |
09.12.2021 | 9 am to 5 pm | Engineering Graduates | EEE/ECE/CSE/IT |
10.12.2021 | 9 am to 5 pm | Engineering Graduates | MECH/CIVIL/MINING |
Diploma Holders | EEE/MECH/CIVIL/MINING |
ఎంపిక విధానం సంబంధిత సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం & మెరిట్‌కు సంబంధించి ఇంటర్-సీ-సీనియారిటీ ఆధారంగా ఉంటుంది. PAF/PDF అభ్యర్థులు మరియు విధానం ప్రకారం. ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంకా, రిజర్వేషన్లు అనుసరించబడతాయి.
స్టైఫండ్ ,అప్రెంటీస్ కింద ఒక సంవత్సరం (పన్నెండు నెలలు మాత్రమే) ఉంటుంది.
POST NAME | MONTHLY STIPEND |
Engineering Graduates | రూ. 9000 /- |
Diploma Holders | రూ. 8000 /- |
also read : APCOB స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ -పరీక్షా విధానం
అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి, 10 డిసెంబర్ 2021లోపు [సాయంత్రం 05:00 గంటల వరకు] సమర్పించాలి. అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు:
Click here to apply the sccl apprentice recuitment
List of Supporting Documents :
అభ్యర్థులు తప్పనిసరిగా కింది పత్రాల ధృవీకరణ కాపీలను జతచేయాలి:
a) Date of birth (SSC or its equivalent) : one copy.
b) Passport size photographs(with signature on photo) : 2 Nos.
c) Educational Qualifications(Degree/ Diploma) : One copy
d) Reservation/Caste certificate (ST/SC/BC) or E.W.S : One copy
e) Aadhaar Card(Details should same as SSC) : One copy
f) In case of PDF/PAF candidates, Certification Letter from R.D.0/ Tahasildhar attested by Area Estates HOD&GM/SO to GM : One copy (Application should be sent by Estates dept to Area MVTC)
g) mhrdnats.gov.in registration letter : one copy
h) In case of On roll Employee Children: Application should be routed through the concerned HOD of Mine/Dept to MVTC along with HOD attested copies of printout of SAP- EPR view having the Applicant Name, ID card & Pay slip of Applicants Father/Mother.
also read : APPSC AE మునుపటి ప్రశ్నా పత్రాలు
ప్ర. SCCL ద్వారా ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి?
జవాబు: SCCL ఖాళీల గురించి నోటిఫికేషన్ గురించి పేర్కొనలేదు.
ప్ర. SCCL ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2021కి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏది?
జవాబు : SCCL ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2021 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2021.
ప్ర.SCCL ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2021 కోసం నేను ఎలా దరఖాస్తు చేసుకోగలను?
జవాబు: దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా ఈ కథనంలో ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి. పేర్కొన్న విధంగా దశలను అనుసరించండి.
***********************************************************************
APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 |
TS SI Exam Pattern & Syllabus |
Monthly Current Affairs PDF All months |
APPSC & TSPSC Notification 2021 |
State GK Study material |
RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…
మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…