All Courses
adda247
adda247

IBPS CLERK 2021 | SPECIAL BATCH on "SEATING ARRANGEMENTS/PUZZLES and DATA INTERPRETATION" | Telugu Live Classes By Adda247

Starts: 06-Dec-2021
Timing:07:00 AM - 11:00 AM
500 seats
Validity: 12 Months
What you will get
30 Hours Online Live Classes
Course Highlights
  • 30+ hours interactive Live Classes
  • Latest Pattern
  • Recorded classes
Product Description

IBPS CLERK 2021
SPECIAL BATCH on
"SEATING ARRANGEMENTS/PUZZLES and
DATA INTERPRETATION"
లైవ్
 ఇంటరాక్టీవ్ బ్యాచ్ తెలుగులో

 

బ్యాంకు పరీక్షలు రాస్తున్న ప్రతి అభ్యర్ధికి REASONING & QUANTITATIVE APTITUDE సబ్జక్టులలో CHALLENGENING గా ఉండే అతి ముఖ్యమైన టాపిక్స్ "SEATING ARRANGEMENTS / PUZZLES and DATA INTERPRETATION". ఈ రెండు సబ్జెక్టులలో అతి ఎక్కువ WEITAGE కలిగిన టాపిక్స్ కూడా ఇవే, అతి ముఖ్యంగా ఒక బ్యాంకు అభ్యర్థి జాబ్ పక్కా  తెచ్చుకోవాలంటే ఈ రెండు టాపిక్స్ దే చాల ముఖ్య పాత్ర ఉంటుంది. కావున ఎవరైతే పక్కా ఈ సరి IBPS CLERK ని క్లియర్ చేయాలనుకుంటున్నారో వారికి ఈ బ్యాచ్ చాల ఉఫయోగకరంగా ఉంటుంది.
స్పెషల్ బ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం "SEATING ARRANGEMENTS / PUZZLES and DATA INTERPRETATION" లోని అన్నిరకాల మోడల్ ప్రశ్నలపై పూర్తి అవగాహన తెప్పించడంతోపాటు ఈ టాపిక్స్ పై అందరికి పూర్తి కాన్ఫిడేన్స్ వచ్చేవిధంగా వివరించడమే ప్రధాన లక్ష్యం, వీటితోపాటు ఈ టాపిక్స్ లలో తరుచుగా MAINS LEVEL లో ఇస్తున్న NEW PATTERN ప్రశ్నలను కూడా చాల క్లియర్ గా అన్ని మోడల్స్ ని వివరించడం జరుగుతుంది.

 

బ్యాచ్ యొక్క ప్రత్యేక లక్షణాలు:

  • Ø  విద్యార్థులకు "SEATING ARRANGEMENTS / PUZZLES And DATA INTERPRETATION" లోని అన్నిరకాల మోడల్ ప్రశ్నలను వివరించడం జరుగుతుంది.
  • Ø  ఈ సబ్జక్ట్స్ లలో నిపుణులచే ఈ టాపిక్స్ లోని అన్ని రకాల ప్రశ్నలను లైవ్‌లో చర్చించి, పరిష్కరిస్తారు & విశ్లేషిస్తారు.
  • Ø  ఈ బ్యాచ్ పరీక్షలో రివైజ్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి & గరిష్టంగా సాధ్యమయ్యే మార్కులను స్కోర్ చేయడానికి సహాయపడుతుంది.

 

IBPS CLERK 2021 | SPECIAL BATCH on "SEATING ARRANGEMENTS/PUZZLES and DATA INTERPRETATION"
లైవ్
 ఇంటరాక్టీవ్ బ్యాచ్ తెలుగులో
Start Date: 06 DEC 2021
Time: 07:00 AM - 11:00 AM

 

Check The Study Plan here
  

కోర్సు ముఖ్యాంశాలు:

  • 30 గంటల టూ-వే ఇంటరాక్టివ్ లైవ్ క్లాసులు
  • ఈ బ్యాచ్‌లో నమోదు చేసుకోండి, పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • శీఘ్ర పునర్విమర్శ కోసం రికార్డ్ చేయబడిన వీడియోలు 24/7 అందుబాటులో ఉంటాయి.
  • నిపుణులతో అపరిమిత సందేహాలను పరిష్కరించండి.
  • నిపుణుల నుండి ప్రిపరేషన్ చిట్కాలను పొందండి & సమయ నిర్వహణ నేర్చుకోండి. 

 

Exam Covered:

  • IBPS CLERK 2021

 

Subject/Topics Covered:|

  1. REASONING ABILITY (రీసోనింగ్ ఎబిలిటీ)
    a) SEATING ARRANGEMENTS
    b) PUZZLES
  2. QUANTITTATIVE APTITUDE (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్)
    a) DATA INTERPRETATION

 

 కోర్సు భాష తరగతులు:

  • తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
  • స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్

 

స్టూడెంట్  వద్ద అవసరం:

  • 5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ
  • మైక్రోఫోన్‌తో హెడ్‌ఫోన్.
  • ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
  • లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపీ చేయండి

 

అధ్యాపకుల గురించి/ About the Faculty:

  • Ø ANJI SIR
    రీజనింగ్ బోధనలో 9 సంవత్సరాల అనుభవం తో మీకు చాలా సింపుల్ ట్రిక్ తో బోధిస్తారు. ఈనాడు ప్రతిభ పత్రికలో అంజి సర్ ఎన్నో ఆర్టికల్ రాసారు. ఐబిపిఎస్, ఎస్బిఐ మరియు అనేక బ్యాంకింగ్ పరీక్షలను క్లియర్ చేసాడు. ఆయన మార్గదర్శకత్వంలో 500 మందికి పైగా విద్యార్థులు ఎంపిక అయ్యారు
  • CHAKRADHAR SIR
    గణిత బోధనలో సర్ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో 500 మందికి పైగా విద్యార్థులు ఎంపిక అయ్యారు

 

Validity: 12 Months
*You will get mail after purchasing the batch for login in.
*You will get recorded video links within 48 working hours.
*No Refunds will be given in any case and registration can be canceled by Adda247 for any anti-batch activity.

Exams Covered
adda247
IBPS Clerk Telugu
adda247
Course Highlights
  • 30+ hours interactive Live Classes
  • Latest Pattern
  • Recorded classes
₹559