All Courses
adda247
adda247

ULTIMATE IBPS CLERK PRE- LIVE MOCK DISCUSSION BATCH | TELUGU LIVE

Starts: 01 DEC 2021
Timing:5PM – 8PM
Validity: 12 Months
What you will get
30 Hours Online Live Classes
12 Test Series
Course Highlights
  • For Any Admission Enquiry Call- +917678257460
  • 30+ hours interactive Live Classes
  • Recorded Videos
  • English & Telugu language
Product Description

ULTIMATE IBPS CLERK PRE 2021

LIVE MOCK DISCUSSION BATCH

TOP 10 MOST EXPECTED PAPERS DISCUSSION తెలుగులో

 

 

ఈ చివరి నిమిషంలో మాక్ లైవ్ డిస్కషన్ బ్యాచ్ IBPS CLERK  PRE 2021 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరి కోసం రూపొందించబడింది, ఈ పరీక్ష డిసెంబర్ రెండవ వారం లోకాని ఆ తర్వాత కానీ నిర్వహించబడుతుంది,  కావున ముందుగానే ఈ పరీక్షను క్లియర్ చేయడానికి  కావలిసిన TIME MANAGEMENT, SPEED & ACCURACY పెంచుకోవడానికి చాల బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాచ్ లో అన్ని సబ్జెక్టులలోని అన్ని రకాల మోడల్ ప్రశ్నలను అందించడం తోపాటు వీటిని ఏ విధంగా లాజిక్స్ తో తక్కువ సమయంలో చెయ్యాలో అని చాల క్లియర్ గా  వివరించడం జరుగుతుంది. దీని కంటెంట్‌లు అన్ని సబ్జెక్టుల (REASONING , QUANT  & ENGLISH ), ఏదైనా ప్రమాణం లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మెరుగైన మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది, తద్వారా ఎక్కువ స్కోర్ చేయడంలో సహాయపడుతుంది.

బ్యాంకు పరీక్షలను సీలేరు చేయడానికి ఉపయోగపడే అత్యుత్తమైన స్ట్రాటజీ ని కూడా ఈ లైవ్ మోక్ డిస్కషన్ లో వివరించడం జరుగుతుంది. సబ్జెక్టుల వారీగా ఏ సబ్జెక్టు లో ఏ రకమైన ప్రశ్నలను ముందుగా చేయాలి ఏ ప్రశ్నలను చివరలో చేయాలి మరియు ఏ ప్రశ్నలను వదిలెయ్యాలి అనే దాని పై మీకు అవగహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఎక్కువ స్కోర్ చేయడంలో సహాయపడుతుంది. ఈ టాప్ 10 లైవ్ మోక్ పేపర్స్ మీరు చక్కగా ఉపయోగించుకుంటే మంచి అవగాహనా తో పాటు మంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది, తద్వారా మీ కాన్ఫిడేన్స్ పెరుగుతుంది మరియు ఈ పరీక్షను ఈజీ గా క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. 

 

ఈ బ్యాచ్ యొక్క ప్రత్యేక లక్షణాలు:

• విద్యార్థులకు టాప్ 10 లైవ్ మోక్ పేపర్స్ అందించబడతాయి.
• నిపుణుల ఫ్యాకల్టీలు 10 ఫుల్ లెంగ్త్ మాక్స్ లైవ్‌లో చర్చించి, పరిష్కరిస్తారు & విశ్లేషిస్తారు.
• ఈ బ్యాచ్ పరీక్షలో రివైజ్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి & గరిష్టంగా సాధ్యమయ్యే మార్కులను స్కోర్ చేయడానికి సహాయపడుతుంది.

 

ULTIMATE IBPS CLERK PRE 2021 LIVE MOCK DISCUSSION BATCH

TOP 10 MOST EXPECTED PAPERS DISCUSSION తెలుగులో
Start Date: 01 DEC 2021
Time: 5 PM – 8 PM

 

Check the study plan here.

 

కోర్సు ముఖ్యాంశాలు:

• 30 గంటల టూ-వే ఇంటరాక్టివ్ లైవ్ క్లాసులు
• సిలబస్ మునుపటి సంవత్సరాల పరీక్ష మరియు సవరించిన నమూనాపై ఆధారపడి ఉంటుంది
• ఈ బ్యాచ్‌లో నమోదు చేసుకోండిపరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి.
• శీఘ్ర పునర్విమర్శ కోసం రికార్డ్ చేయబడిన వీడియోలు 24/7 అందుబాటులో ఉంటాయి.
• నిపుణులతో అపరిమిత సందేహాలను పరిష్కరించండి.
• నిపుణుల నుండి ప్రిపరేషన్ చిట్కాలను పొందండి & సమయ నిర్వహణ నేర్చుకోండి. 

 

Exam Covered:

  • IBPS CLERK PRELIMS

 

Subject Covered:

1.       REASONING ABILITY (రీసోనింగ్ ఎబిలిటీ)
2.      QUANTITTATIVE APTITUDE (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్)
3.      GENERAL ENGLISH (జనరల్ ఇంగ్లీష్)

 

కోర్సు భాష తరగతులు:

  • తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
  • స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్

 

అధ్యాపకుల గురించి/ About the Faculty:

  • CHAKRADHAR  SIR
    గణిత బోధనలో సర్ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో 500 మందికి పైగా విద్యార్థులు ఎంపిక అయ్యారు

  • ANJI SIR
    రీజనింగ్ బోధనలో 9 సంవత్సరాల అనుభవం తో మీకు చాలా సింపుల్ ట్రిక్ తో బోధిస్తారు. ఈనాడు ప్రతిభ పత్రికలో అంజి సర్ ఎన్నో ఆర్టికల్ రాసారు. ఐబిపిఎస్, ఎస్బిఐ మరియు అనేక బ్యాంకింగ్ పరీక్షలను క్లియర్ చేసాడు. ఆయన మార్గదర్శకత్వంలో 500 మందికి పైగా విద్యార్థులు ఎంపిక అయ్యారు

  • VENKI SIR ENGLISH
    చాలా బోరింగ్ సబ్జెక్ట్‌గా పరిగణించబడుతుంది, కాని సర్ గత 5 సంవత్సరాలుగా స్టోరీస్ సహాయంతో దీనిని బోధిస్తున్నారు. అతను ఖచ్చితంగా ఈ ప్రయాణాన్ని మీ కోసం సులభతరం చేస్తాడు

Validity: 12 Months

 

స్టూడెంట్  వద్ద అవసరం:

  • 5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ
  • మైక్రోఫోన్‌తో హెడ్‌ఫోన్.
  • ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
  • లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపీ చేయండి
Exams Covered
adda247
IBPS Clerk Telugu
adda247
Course Highlights
  • For Any Admission Enquiry Call- +917678257460
  • 30+ hours interactive Live Classes
  • Recorded Videos
  • English & Telugu language
₹559