RRB NTPC Syllabus : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వివిధ జోనల్ రైల్వేలలో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్ మొదలైన వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) నియామక పరీక్షను 7 దశల్లో నిర్వహిస్తుంది.
భారతీయ రైల్వేలోని వివిధ జోనల్ రైల్వేలు మరియు ప్రొడక్షన్ యూనిట్లలో 35,208 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం RRB NTPC అప్లికేషన్ స్టేటస్ ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.
RRB NTPC పరీక్షకు అర్హత సాధించడానికి, RRB NTPC సిలబస్ మరియు పరీక్షా సరళిపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ద్వారా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయబడింది CBT-I కూడా నిర్వహించబడింది. తదుపరి పరీక్ష అయిన RRB NTPC CBT-II యొక్క వివరణాత్మక సిలబస్‌ను ఈ వ్యాసం లో అందించాము.
RRB NTPC CBT-II Exam Syllabus : స్టేజ్ 2 సిలబస్
స్టేజ్ 2 లో చేర్చబడిన అంశాలు స్టేజ్ 1 మాదిరిగానే ఉంటాయి కానీ వేరే మార్కింగ్ స్కీమ్‌తో ఉంటాయి. RRB NTPC స్టేజ్ 2 లోని సిలబస్ కోసం అంశాలు కింది పట్టిక అందించబడింది.
RRB NTPC సుబ్జేక్టులు (120 మార్కులు)
RRB NTPC పరీక్ష సిలబస్ సబ్జెక్టు వారిగా అంశాలు
RRB NTPC సిలబస్-జనరల్ అవేర్నెస్ (50 మార్కులు)
Current Events of National and International Importance
Monuments and Places of India
Games and Sports
Art and Culture of India
Indian Literature
Indian Polity and Governance- constitution and political system
General Science and Life Science (up to 10th CBSE)
History of India and Freedom Struggle
UN and Other important World Organizations
Physical Social and Economic Geography of India and World
General Scientific and Technological Developments including Space and Nuclear Program of India
Environmental Issues Concerning India and World at Large
Basics of Computers and Computer Applications
Abbreviations
Transport Systems in India
Indian Economy
Flagship Government Programs
Flora and Fauna of India
Famous Personalities of India and World
Important Government and Public Sector Organizations of India etc.
RRB NTPC CBT-II పరీక్షలో అడిగే భౌగోళికం యొక్క వివరణాత్మకమైన సిలబస్ ఈ కింది విధంగా ఉంది.
The Solar System
Continents and Oceans
Biosphere, Lithosphere, Hydrosphere
Latitudes and Longitudes
Different heat zones of the earth
Longitudes and time zones
International Date Line
The motion of the earth – Effect of the tilted axis on day and night
The Atmosphere (composition and layer of the Atmosphere)
Weather and Climate
Atmospheric Pressure
Internal Structure of the earth
Rocks
Earthquakes and Volcanoes
Various Landforms (Mountains, Plateaus, Plains, Grasslands, Landforms created by the river system, Landforms created by a glacier, Landforms created by the action of wind, Landforms created by the actions of Groundwater)
The Indian Subcontinent, Position, extent and physical features,
Climatic diversity in the Indian Sub-continent
Soil resources of the Indian sub-continent Agriculture in India, Land use pattern of India
Water resources and their utilization in India
Multipurpose river valley projects
Transport in India
India-Facts and figures (States and their capitals, Population of India and states, Wildlife sanctuaries and national parks in India Important Irrigation and power projects, Indian satellites).
General introduction to Asia.
Geography of the Indian subcontinent Countries with their capitals and currency
Zoology: Classification of Animal Kingdom, Animal Tissue
Human Blood
The system of the Human Body
Nutrients
Human Diseases
RRB NTPC Syllabus : FAQs
ప్ర. RRB NTPC సిలబస్ కింద సబ్జెక్టులు ఏమిటి?
RRB NTPC కింద కవర్ చేయబడిన సబ్జెక్టులు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:
-గణితం
-జనరల్ అవేర్నెస్
-జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్
ప్ర. RRB NTPC CBT 1 మరియు CBT 2 కోసం పూర్తి సిలబస్‌ని ఎక్కడ పొందగలను?
adda247/te వెబ్సైట్ లో మీరు RRB NTPC కోసం వివరణాత్మక సిలబస్‌ను పొందవచ్చు.
ప్ర. RRB NTPC లో నెగటివ్ మార్కింగ్ ఉందా?
1/3 మార్కులు నెగెటివ్ మార్కింగ్ఉంటుంది.
ప్ర. RRB NTPC లోని గణిత విభాగంలో ముఖ్యమైన అంశాలు ఏమిటి?
RRB NTPC మ్యాథ్స్ సిలబస్‌లో కొన్ని ముఖ్యమైన అంశాలలో నంబర్ సిస్టమ్(Number System), నిష్పత్తులు(Ratio and Proportions), శాతం(Percentage), మెన్సురేషన్(Mensuration), సమయం & పని(Time & Work) మరియు సమయం & దూరం(Time & Distance) ఉన్నాయి.
ప్ర. RRB NTPC జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ విభాగంలో ముఖ్యమైన అంశాలు ఏమిటి?
RRB NTPC జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ సిలబస్‌లో కొన్ని ముఖ్యమైన అంశాలు Mathematical Operations, Relationships, Analogies, Coding and Decoding, Analytical Reasoning, and Syllogism వంటివి కలిగి ఉంటాయి.
ప్ర. RRB NTPC యొక్క జనరల్ అవేర్నెస్ విభాగంలో ముఖ్యమైన అంశాలు ఏమిటి?
RRB NTPC జనరల్ అవేర్నెస్ సిలబస్‌లో కొన్ని ముఖ్యమైన అంశాలు చరిత్ర, భౌగోళికం, రాజనీతి, వర్తమాన వ్యవహారాలు మరియు విజ్ఞాన శాస్త్రాన్ని కలిగి ఉంటాయి.