Rajnath Singh to attend SCO Defence Ministers’ meeting in Tajikistan | తజకిస్తాన్‌లో జరిగే SCO రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

 

తజకిస్తాన్‌లో జరిగే SCO రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు : షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సభ్య దేశాల రక్షణ మంత్రుల వార్షిక సమావేశంలో పాల్గొనడానికి భారతదేశపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 27-29 జూలై 2021 వరకు తజికిస్థాన్‌లోని దుషన్‌బేలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. వార్షిక సమావేశంలో, SCO సభ్య దేశాల మధ్య రక్షణ సహకార సమస్యలు చర్చించబడతాయి మరియు చర్చల తరువాత ఒక ప్రకటన జారీ చేయబడుతుందని భావిస్తున్నారు. రక్షా మంత్రి తన తజికిస్తాన్ కౌంటర్ కల్ జనరల్ షెరాలి మిర్జోతో సమావేశమై ద్వైపాక్షిక సమస్యలు మరియు పరస్పర ఆసక్తి ఉన్న ఇతర సమస్యలపై చర్చించనున్నారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • తజికిస్తాన్ రాజధాని: దుశాన్‌బే;
  • తజికిస్తాన్ కరెన్సీ: తజికిస్తానీ సోమోని;
  • తజికిస్తాన్ అధ్యక్షుడు: ఎమోమాలి రెహ్మోన్;
  • తజికిస్తాన్ అధికారిక భాష: తజికి.

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 
chinthakindianusha

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

17 hours ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

19 hours ago

సైన్స్ & టెక్నాలజీ స్టడీ మెటీరియల్ – సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP), డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…

19 hours ago

పెరిగిన APPSC గ్రూప్ 2 ఖాళీలు 2024, మొత్తం 905 ఖాళీలు, శాఖల వారీగా ఖాళీలను తనిఖీ చేయండి

APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…

20 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

2 days ago