Odisha CM launches ‘Ashirbad’ for education and health of Covid orphans | కోవిడ్ అనాథల విద్య, ఆరోగ్యం కోసం ఒడిశా సీఎం ‘అశీర్బాద్’ను ప్రారంభించారు

కోవిడ్ అనాథల విద్య, ఆరోగ్యం కోసం ఒడిశా సీఎం ‘అశీర్బాద్’ను ప్రారంభించారు

కోవిడ్ అనాథల విద్య, ఆరోగ్యం, నిర్వహణ కోసం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ‘అశీర్బాద్’ అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత పిల్లల బాధ్యత తీసుకున్న కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.2500 జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఏప్రిల్ 1, 2020న లేదా తరువాత కోవిడ్-19 కు తమ తల్లిదండ్రులను లేదా కుటుంబంలో ని ప్రధాన సంపాదన వ్యక్తిని కోల్పోయిన పిల్లలు ఈ పథకం కింద అర్హులు. ఆపదలో ఉన్న అటువంటి పిల్లలను మూడు వర్గాలుగా విభజించారు. తల్లిద౦డ్రులు ఇద్దరినీ కోల్పోయినవారు, త౦డ్రిలేదా తల్లిని కోల్పోయినవారు, కుటు౦బ౦లో ప్రధాన స౦పాదనాదారుడు  త౦డ్రి లేదా తల్లి చనిపోయిన వాళ్ళు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఒడిశా ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్ మరియు గవర్నర్ గణేశి లాల్.
                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

12 hours ago

AP History Bit Bank for APPSC Group 2 Mains, All APPSC and other Exams by Adda247 | AP హిస్టరీ బిట్ బ్యాంక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ మరియు ఇతర పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర  పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…

14 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

14 hours ago

IBPS RRB PO రిజర్వ్ జాబితా 2024 విడుదల, తాత్కాలిక కేటాయింపును తనిఖీ చేయండి

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…

16 hours ago