కోవిడ్ అనాథల విద్య, ఆరోగ్యం కోసం ఒడిశా సీఎం ‘అశీర్బాద్’ను ప్రారంభించారు
కోవిడ్ అనాథల విద్య, ఆరోగ్యం, నిర్వహణ కోసం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ‘అశీర్బాద్’ అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత పిల్లల బాధ్యత తీసుకున్న కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.2500 జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఏప్రిల్ 1, 2020న లేదా తరువాత కోవిడ్-19 కు తమ తల్లిదండ్రులను లేదా కుటుంబంలో ని ప్రధాన సంపాదన వ్యక్తిని కోల్పోయిన పిల్లలు ఈ పథకం కింద అర్హులు. ఆపదలో ఉన్న అటువంటి పిల్లలను మూడు వర్గాలుగా విభజించారు. తల్లిద౦డ్రులు ఇద్దరినీ కోల్పోయినవారు, త౦డ్రిలేదా తల్లిని కోల్పోయినవారు, కుటు౦బ౦లో ప్రధాన స౦పాదనాదారుడు త౦డ్రి లేదా తల్లి చనిపోయిన వాళ్ళు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఒడిశా ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్ మరియు గవర్నర్ గణేశి లాల్.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |