Categories: Current Affairs

Number Of Billionaires In India Dropped From 141 to 136 | భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 141 నుండి 136 కి పడిపోయింది

APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.

భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 141 నుండి 136 కి పడిపోయింది : రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం,2020-21 మహమ్మారి బారిన పడిన ఆర్థిక సంవత్సరంలో, భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య FY20 లో 141 నుండి FY21 లో 136 కి పడిపోయింది. ఆదాయపు పన్ను రిటర్నులలో ప్రకటించిన స్థూల మొత్తం ఆదాయంపై లెక్కింపు ఆధారపడి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో, రూ .100 కోట్ల కంటే ఎక్కువ మొత్తం వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తుల సంఖ్య 77.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రత్యక్ష పన్నుల కింద బిలియనీర్ అనే పదానికి శాసన లేదా పరిపాలన పరంగా నిర్వచనం లేదు. 01.04.2016 నుండి సంపద పన్ను రద్దు చేయబడింది మరియు అందువల్ల, CBDT వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడి పూర్తి సంపద గురించిన సమాచారాన్ని సంగ్రహించదు.

IDBI Bank Executives Live Batch-For Details Click Here

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

50 mins ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

3 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

5 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

7 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

7 hours ago