Categories: Current Affairs

Kaziranga becomes India’s first national park with satellite phones | శాటిలైట్ ఫోన్‌లతో కూడిన మొదటి జాతీయ ఉద్యానవనంగా కాజిరంగ అవతరించింది

APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.

శాటిలైట్ ఫోన్‌లతో కూడిన మొదటి జాతీయ ఉద్యానవనంగా కాజిరంగ అవతరించింది :  అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్ (KNP) భారతదేశంలో శాటిలైట్ ఫోన్‌లతో కూడిన మొట్టమొదటి జాతీయ ఉద్యానవనంగా మారింది. అస్సాం చీఫ్ సెక్రటరీ జిష్ణు బారువా 10 శాటిలైట్ ఫోన్‌లను కాజీరంగా నేషనల్ పార్క్ అటవీ సిబ్బందికి అందజేశారు. శాటిలైట్ ఫోన్‌లు పార్కులో వేట నిరోధక చర్యలను పెంచుతాయి. BSNL ఈ ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్.

ప్రాముఖ్యత:

430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనం ఎగువ అస్సాంలో ఆరు శ్రేణులుగా విభజించబడింది, కనెక్టివిటీ లేని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మొబైల్ టవర్‌లకు బదులుగా ఉపగ్రహాల నుండి సంకేతాలను నేరుగా తీసుకునే విధంగా కాజిరంగా పార్కుల అధికారులకు ఇచ్చిన శాటిలైట్ ఫోన్‌లు చాలా మారుమూల ప్రాంతాలలో కూడా కనెక్టివిటీని నిర్ధారిస్తాయి. ఈ చర్య పార్క్ చేపట్టిన వేట నిరోధక చర్యలను కూడా పెంచుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • అస్సాం గవర్నర్: జగదీష్ ముఖి;
  • అసోం ముఖ్యమంత్రి: హిమంత బిశ్వ శర్మ;
  • అస్సాం రాజధాని: దిస్పూర్

IDBI Bank Executives Live Batch-For Details Click Here

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

chinthakindianusha

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

1 hour ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

2 hours ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు రేపే చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

3 hours ago

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

1 day ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

1 day ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 days ago