India nuclear power capacity is expected to reach 22,480 MW by 2031 | 2031 నాటికి భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

2031 నాటికి భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా : భారతదేశంలోని అణు విద్యుత్ సామర్థ్యం ప్రస్తుత 6,780 మెగావాట్ల నుండి 2031 నాటికి 22,480 మెగా వాట్లకు చేరుకుంటుందని అంచనా. మొత్తం 6780 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 22 రియాక్టర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి మరియు ఒక రియాక్టర్, KAPP-3 (700 MW) జనవరి 10, 2021 న గ్రిడ్‌కు అనుసంధానించబడింది.8000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పది (10) న్యూక్లియర్ పవర్ రియాక్టర్లు (భారతీయ నాభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్ {BHAVINI} ద్వారా అమలు చేస్తున్న 500 మెగావాట్ల PFBR తో సహా) నిర్మాణంలో ఉన్నాయి.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

chinthakindianusha

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

6 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

7 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

22 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

24 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

1 day ago