Categories: Admit CardLatest Post

IBPS RRB Scale-I officer Admit Card Released | IBPS RRB స్కేల్ -1 ఆఫీసర్ అడ్మిట్ కార్డ్ విడుదల

IBPS RRB స్కేల్ -1 ఆఫీసర్ అడ్మిట్ కార్డ్ విడుదల

ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రతి సంవత్సరం వివిధ పోస్టులకు అభ్యర్థుల నియామకం కోసం పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా IBPS RRB స్కేల్-1 మరియు అసిస్టెంట్ కై గ్రామీణ బ్యాంకులలోని కొలువుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే,అయితే అభ్యర్ధులు ఎంతగానో ఎదురుచుస్తున్న పరిక్ష తేదీలు కూడా  విడుదలయ్యాయి,ఈరోజు స్కేల్ -1 ఆఫీసర్ అడ్మిట్ కార్డు విడుదలైంది.ఈ వ్యాసం లో అడ్మిట్ కార్డు కై డైరెక్ట్ లింక్ ఇవ్వబడింది.ఇది 17 జూలై – 7 ఆగష్టు 2021 వరకు అందుబాటులో ఉంటుంది.

అడ్మిట్ కార్డు డైరెక్ట్ లింక్

IBPS RRB స్కేల్ -1 ఆఫీసర్ అడ్మిట్ కార్డ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

IBPS RRB కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లింక్ 

ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి

USE CODE “UTSAV” To Get 75% offer on All Live Classes and Test Series

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
జూలై 2వ వారం కరెంట్ అఫైర్స్ PDF  ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF
chinthakindianusha

భారతీయ రుతుపవనాలు మరియు వాటి లక్షణాలు, డౌన్‌లోడ్ PDF | TSPSC గ్రూప్స్ భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్

రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…

1 hour ago

National S&T Policy 2020 for APPSC Group-2 Mains Download PDF | జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…

1 hour ago

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

2 hours ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

5 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

6 hours ago