Free All India Mock APCOB Staff Assistant (ఉచిత ఆల్ ఇండియా మాక్ APCOB స్టాఫ్ అసిస్టెంట్)

Free All India Mock  APCOB Staff Assistant: APCOB (ఆంధ్రప్రదేశ్ సెంట్రల్  కో-ఆపరేటివ్ బ్యాంకు) ఇటివల దాని అనుబంధ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(DCCB)లలో సుమారు 324 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివిధ DCCB ప్రాంతీయ వెబ్ సైట్ ల నందు పొందు పరచడం జరిగింది. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువు తేది 12 డిసెంబర్ తో ముగిసింది. కావున అభ్యర్ధులు పరీక్షకు సిద్దం కావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఇప్పటి వరకు జరిగిన మీ సాధనను పరీక్షించు కోవడానికి Adda247 Telugu మీ కోసం Free All India Mock  APCOB Staff Assistant పరీక్షకు గాను 19 డిసెంబర్ 2021 తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత mock పరీక్షలో పాల్గొనడానికి ఇక్కడ Register చేసుకోండి.

 

Free All India Mock  APCOB Staff Assistant

APCOB రిక్రూట్‌మెంట్ 2021 అధికారిక నోటిఫికేషన్ అనంతపూర్, నెల్లూరు, కడప మరియు కర్నూలు జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్‌లకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. APCOB ప్రతి జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను విడుదల చేసింది.

APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలో 2021 అభ్యర్థులకు 100 ప్రశ్నలను పరిష్కరించడానికి 60 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ప్రతి సరైన సమాధానానికి, 1 మార్కు క్రెడిట్ చేయబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల  ఋణ మార్కులు కూడా ఉంటాయి. వివరణాత్మక APCOB పరీక్షా సరళి 2021 క్రింద ఇవ్వబడింది. ఈ పరీక్ష నమూనాను అనుసరించి అభ్యర్ధులకు సాధారణ పరీక్ష మాదిరి ప్రశ్నలతో  Free All India Mock  APCOB Staff Assistant పరీక్ష నిర్వహించనున్నది.

APCOB స్టాఫ్ అసిస్టెంట్ 2021 పరీక్షా  విధానం
అంశాలు ప్రశ్నలు మార్కులు వ్యవధి
ఇంగ్లీష్ 30 30 60 నిమిషాలు
రీజనింగ్ 35 35
న్యూమరికల్ ఎబిలిటీ 35 35
మొత్తం 100 100

 

APCOB Staff Assistant Free Mock Test Highlights: 

APCOB Staff Assistant పరీక్షను Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
  7. పరీక్ష వ్యవధి 2 గంటలు ( 120 నిమిషాలు).
  8. తెలుగు మరియు english మాధ్యమాలలో లలో కూడా పరీక్ష వ్రాయవచ్చు.

 

APCOB Staff Assistant Free Mock Test Exam Date: 

APCOB Staff Assistant Free live Mock  మీకు 18 December 2021 మధ్యాహ్నం 12 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. ఈ పరీక్షలో పాల్గొనడానికి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. క్రింది ఫారం నింపడం ద్వారా మీరు AP హై కోర్ట్ అసిస్టెంట్ & ఎక్షామినర్ రాష్ట్ర వ్యాప్త పరీక్షకు నమోదు చేసుకోగలరు.

Register Now Click here to Register
Exam Date and Time 18 December 2021(Saturday). 12 PM

 

APCOB Staff Assistant Free Mock Test: How to Attempt Live Test

AP హైకోర్ట్ అసిస్టెంట్ & ఎక్షామినర్ పరీక్షను మీరు ప్రయత్నించడానికి ఇప్పుడే Adda247 app(Link) ను డౌన్లోడ్ చేసుకొని, AP and Telangana Examinations సెక్షన్ ఎంచుకొని మీ భాషను తెలుగులోనికి మార్చుకోనుము. 18 December 2021 12 గంటల నుండి మీకు ఉచిత మాదిరి పరీక్ష అందుబాటులో ఉంటుంది . 

********************************************************************************************

 

 

 

sudarshanbabu

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 02 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

3 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

5 hours ago

AP SET 2024 ప్రాధమిక కీ విడుదల అభ్యంతరాల లింకు తనిఖీ చేయండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…

5 hours ago

RPF SI Online Test Series 2024 by Adda247 Telugu | RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

7 hours ago