Free All India Mock APCOB Staff Assistant: APCOB (ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంకు) ఇటివల దాని అనుబంధ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(DCCB)లలో సుమారు 324 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివిధ DCCB ప్రాంతీయ వెబ్ సైట్ ల నందు పొందు పరచడం జరిగింది. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువు తేది 12 డిసెంబర్ తో ముగిసింది. కావున అభ్యర్ధులు పరీక్షకు సిద్దం కావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఇప్పటి వరకు జరిగిన మీ సాధనను పరీక్షించు కోవడానికి Adda247 Telugu మీ కోసం Free All India Mock APCOB Staff Assistant పరీక్షకు గాను 19 డిసెంబర్ 2021 తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత mock పరీక్షలో పాల్గొనడానికి ఇక్కడ Register చేసుకోండి.
Free All India Mock APCOB Staff Assistant
APCOB రిక్రూట్‌మెంట్ 2021 అధికారిక నోటిఫికేషన్ అనంతపూర్, నెల్లూరు, కడప మరియు కర్నూలు జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్‌లకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. APCOB ప్రతి జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను విడుదల చేసింది.
APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలో 2021 అభ్యర్థులకు 100 ప్రశ్నలను పరిష్కరించడానికి 60 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ప్రతి సరైన సమాధానానికి, 1 మార్కు క్రెడిట్ చేయబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల ఋణ మార్కులు కూడా ఉంటాయి. వివరణాత్మక APCOB పరీక్షా సరళి 2021 క్రింద ఇవ్వబడింది. ఈ పరీక్ష నమూనాను అనుసరించి అభ్యర్ధులకు సాధారణ పరీక్ష మాదిరి ప్రశ్నలతో Free All India Mock APCOB Staff Assistant పరీక్ష నిర్వహించనున్నది.
APCOB స్టాఫ్ అసిస్టెంట్ 2021 పరీక్షా విధానం | |||
అంశాలు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
ఇంగ్లీష్ | 30 | 30 | 60 నిమిషాలు |
రీజనింగ్ | 35 | 35 | |
న్యూమరికల్ ఎబిలిటీ | 35 | 35 | |
మొత్తం | 100 | 100 |
APCOB Staff Assistant Free Mock Test Highlights:
APCOB Staff Assistant పరీక్షను Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.
- రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
- రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
- ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
- Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
- సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
- మొత్తం పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
- పరీక్ష వ్యవధి 2 గంటలు ( 120 నిమిషాలు).
- తెలుగు మరియు english మాధ్యమాలలో లలో కూడా పరీక్ష వ్రాయవచ్చు.
APCOB Staff Assistant Free Mock Test Exam Date:
APCOB Staff Assistant Free live Mock మీకు 18 December 2021 మధ్యాహ్నం 12 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. ఈ పరీక్షలో పాల్గొనడానికి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. క్రింది ఫారం నింపడం ద్వారా మీరు AP హై కోర్ట్ అసిస్టెంట్ & ఎక్షామినర్ రాష్ట్ర వ్యాప్త పరీక్షకు నమోదు చేసుకోగలరు.
Register Now | Click here to Register |
Exam Date and Time | 18 December 2021(Saturday). 12 PM |
APCOB Staff Assistant Free Mock Test: How to Attempt Live Test
AP హైకోర్ట్ అసిస్టెంట్ & ఎక్షామినర్ పరీక్షను మీరు ప్రయత్నించడానికి ఇప్పుడే Adda247 app(Link) ను డౌన్లోడ్ చేసుకొని, AP and Telangana Examinations సెక్షన్ ఎంచుకొని మీ భాషను తెలుగులోనికి మార్చుకోనుము. 18 December 2021 12 గంటల నుండి మీకు ఉచిత మాదిరి పరీక్ష అందుబాటులో ఉంటుంది .
********************************************************************************************
APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 |
TS SI Exam Pattern & Syllabus |
Monthly Current Affairs PDF All months |
APPSC & TSPSC Notification 2021 |
State GK Study material |