Daily Quiz in Telugu | 30 August 2021 Mathematics Quiz | For RRB NTPC&Group-D

Daily Quiz in Telugu | 30 August 2021 Geography Quiz: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు Daily Quiz రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

 

Q1. ఒకవేళ  xyz=1, yzx=125 మరియు  zyx=243, అయితే  9x – 10y – 18z = విలువ ఎంత కనుగొనండి?

(a) 18

(b) 15

(c) 12

(d) 5

 

Q2. క్రమ వృత్తాకార సిలెండర్ యొక్క వక్రఉపరితల వైశాల్యం మరియు దాని రెండు భూముల యొక్క మొత్తం వైశాల్యం నిష్పత్తి 2: 1. ఒకవేళ సిలెండర్ యొక్క పూర్తి ఉపరితల వైశాల్యం 23100 సెంమీ² అయితే, అప్పుడు సిలెండర్ యొక్క ఘనపరిమాణం ఎంత?

(a) 247200 సెంమీ ³

(b) 269500 సెంమీ ³

(c) 312500 సెంమీ ³

(d) 341800 సెంమీ ³

 

Q3. ఒక ఘన సిలెండర్ బేస్ 14 సెంమీ వ్యాసార్థం మరియు ఎత్తు 15 సెంమీ,  ప్రతి దాని భూమి ఒకే విధంగా ఉండే 4 సిలెండర్ లు పటంలో చూపిన విధంగా ఉంటాయి. చిన్న సిలెండర్ యొక్క ఎత్తు 5 సెంమీ. మిగిలిన భాగం యొక్క పూర్తి ఉపరితల వైశాల్యం ఎంత కనుగొనండి?

(a) 3740

(b) 3432

(c) 3124

(d) 2816

 

Q4. ఘన స్థూపం యొక్క భూ వ్యాసార్థం 7 సెంమీ మరియు దాని ఎత్తు 21 సెంమీ. దీనిని కరిగించి చిన్న బుల్లెట్లుగా మారుస్తారు, ప్రతి బుల్లెట్ ఒకే పరిమాణంలో ఉంటుంది. ప్రతి బుల్లెట్ ఒక సిలిండర్ మరియు దానిని ఆధారంపై ఒక అర్ధగోళాన్ని కలిగి ఉంటుంది. బుల్లెట్ యొక్క మొత్తం ఎత్తు 3.5 సెం.మీ మరియు బేస్ యొక్క వ్యాసార్థం 2.1 సెం.మీ. సుమారుగా ఎన్ని పూర్తి బుల్లెట్లను పొందవచ్చు కనుగొనండి?

(a) 83

(b) 89

(c) 74

(d) 79

 

Q5. P3+q3+r3-3pqr=4, ఒకవేళ  a=q+r, b=r+p మరియు  c=p+q, అయితే  a3+b3+c3-3abc విలువ ఎంత కనుగొనండి?  

(a) 4

(b) 8

(c) 2

(d) 12

 

Q6. ఒకవేళ  a4+1=a2b24b2-b4-1, అయితే a4+b4 విలువ ఎంత కనుగొనండి?

(a) 2

(b) 16

(c) 32

(d) 64

 

Q7. ఒకవేళ  a + b + c = 9, ab + bc + ca = 26, a³ + b³ = 91, b³ + c³ = 72 మరియు  a³ + c³ = 35, అయితే  abc విలువ ఎంత కనుగొనండి?

(a) 48

(b) 24

(c) 36

(d) 42

 

Q8. ఒకవేళ  x³ – 4x² + 19 = 6(x – 1), అయితే x2+1x – 4 విలువ ఎంత కనుగొనండి?

(a) 3

(b) 5

(c) 6

(d) 8

 

Q9. x & y రెండూ ధన పూర్ణాంకాలు. ఒకవేళ  x⁴ + y⁴ + x²y² = 481 మరియు  xy = 12, అయితే x² – xy + y² విలువ ఎంత కనుగొనండి? 

(a) 16

(b) 13

(c) 11

(d) 15

 

Q10. xy+z=1, yx+z=1024 మరియు  zx+y=729, (x, y, z లు సహజ సంఖ్యలు) అయితే z+1y+x+1  విలువ ఎంత కనుగొనండి?

(a) 6561

(b) 10000

(c) 4096

(d) 14641

 

Daily Quiz in Telugu : సమాధానాలు

 

S1. Ans.(b)

Sol. z = 3, y = 5, x = 1

Satisfies 

153=1, 53=125 & 35=243  

 9x + 10y – 18z = 9 + 50 – 54 = 5

 

S2. Ans.(b)

Sol. 2πrhr2=21 

h/r = 2/1; h = 2r

2πrh + 2πr² = 23100

4πr² + 2πr² = 23100 [h = 2r] 

6πr² = 23100

r2=23100×722×6

r = 35, h = 70

Volume of cylinder = πr²h

= 227×35×35×70

= 269500 cm³

 

S3. Ans.(b)

Sol. Total surface area of the remaining part

= TSA + 8 × C.S.A

= 2πr (r + h) + 8 × 2πr₁h₁ 

= 2π [14(14 + 15) + 8 × 3.5 × 5]

= 2π [14 × 29 + 140]

= 2 × 227 × 546 = 3432

 

S4. Ans.(a)

Sol. Height of cylinder in bullet = 3.5 – 2.1 = 1.4

Total bullets = Volume of solid cylinderVolume of cylinder in Bullet+Volume of hemisphere

=π×72×21π×2.12×1.4+23×π×2.13 ≅83

 

S5. Ans.(b)

Sol. Let q = r = 0

p³ = 4

a = 0

b = p

c = p

a³ + b³ + c³ – 3abc 

= 0 + p³ + p³ – 0

= 8

 

S6. Ans.(a)

Sol. Let a = b = 1

1 + 1 = 12124×1-1-1

2 = 2 (satisfies)

(1)⁴ + (1)⁴ = 2

 

S7. Ans.(b)

Sol. 

a = 3, b = 4, c = 2

a + b + c = 9

3 + 4 + 2 = 9

9= 9 (Satisfies)

abc = 3 × 4 × 2 = 24

 

S8. Ans.(c)

Sol. x³ – 4x² + 19 = 6 (x – 1)

x² (x – 4) = 6x – 25

x² (x – 4) = 6 (x – 4) – 1

x2= 6 –1x– 4

x2+1x-4=6

 

S9. Ans.(b)

Sol. xy = 12

(x, y) → (4, 3)

(x, y) → (6, 2)

Verifying

x⁴ + y⁴ + (x² + y²) [x, y → 4, 3]

= 256 + 81 + 144

= 481 (satisfied) 

x2-xy+y2=42-4×3+32

= 16 – 12 + 9

= 13

 

S10. Ans.(b)

Sol. yx+z=1024⇒210 or 45

zx+y=729⇒93 or 36 

xy+z=1⇒ implies x = 1

Let z = 9 & y = 2

zx+y=91+3 ⇒ 729 [Satisfies]

yx+z=21+9 1024

z+1y+x+1=9+12+1+1  

= 10⁴ = 10000 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf
mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 30 ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

9 hours ago

భారతదేశంలోని గిరిజన పండుగల జాబితా, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సుసంపన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశం దేశమంతటా విస్తరించి ఉన్న గిరిజన తెగలకు నిలయం. ఈ స్వదేశీ సమూహాలు, వారి…

11 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

11 hours ago

RPF SI మునుపటి సంవత్సరం కట్-ఆఫ్, సబ్-ఇన్‌స్పెక్టర్ CBT కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

RPF సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల వ్రాత పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటు విడుదల చేసే బాధ్యత రైల్వే…

12 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

13 hours ago