Daily Quiz in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Q1. దిగువ పేర్కొన్న ఏది వినియోగదారు ధరల సూచికను జారీ చేస్తుంది?
(a) ఆర్థిక సలహాదారు కార్యాలయం
(b) ఆర్ధిక సంఘం
(c) విధాన కమిటీ
(d) కేంద్ర గణాంక కార్యాలయం
Q2. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్స్ లో ఏది ఉమ్మడి పౌర స్మృతితో వ్యవహరిస్తుంది?
(a) ఆర్టికల్ 43.
(b) ఆర్టికల్ 45.
(c) ఆర్టికల్ 44.
(d) ఆర్టికల్ 46.
Q3. తీరానికి సమాంతరంగా నడిచే పర్వత శిఖరాల మునిగిపోవడం వల్ల ఏర్పడిన తీరప్రాంతాన్ని ఏమని అంటారు?
(a) రియా తీరం.
(b) ఫియోర్డ్ తీరం.
(c) హాఫ్ తీరం.
(d) డామ్నేషన్ తీరం.
Q4. వర్గీస్ కురియన్ క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉన్నారు?
(a) ఇండిగో విప్లవం.
(b) శ్వేత విప్లవం.
(c) పసుపు విప్లవం
(d) హరిత విప్లవం.
Q5. కింది వారిలో ఎవరు భారత రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనలేరు?
(a) లోక్ సభ మరియు రాజ్యసభ సభ్యులు.
(b) రాష్ట్ర శాసన మండలి సభ్యులు.
(c) కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు
(d) వీటిలో ఏదీ లేదు.
Q6. కింది వాటిలో “ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫినిట్ జస్టిస్” అనే పుస్తకాన్ని ఎవరు వ్రాశారు?
(a) అరుంధతీ రాయ్.
(b) విక్రమ్ సేథ్
(c) చేతన్ భగత్.
(d) అనితా దేశాయ్.
Q7. ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌ను ఎవరు స్థాపించారు?
(a) మౌలానా అహ్మద్ అలీ.
(b) ముహమ్మద్ అలీ జిన్నా.
(c) అగా ఖాన్.
(d) హకీమ్ అజ్మల్ ఖాన్
Q8. చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడికి నాయకత్వం ఎవరు వహించారు?
(a) భగత్ సింగ్.
(b) రాజ్ గురు.
(c) సుఖ్ దేవ్.
(d) సూర్య సేన్.
Q9. సర్గస్సో సముద్రం ఎక్కడ ఉంది?
(a) అట్లాంటిక్ మహాసముద్రం.
(b) పసిఫిక్ మహాసముద్రం.
(c) హిందూ మహాసముద్రం.
(d) వీటిలో ఏదీ లేదు.
Q10. ఇటీవల రాజ్యసభకు ఏ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి నియమించారు?
(a) S. రాజేంద్ర బాబు.
(b) J.S. ఖేహర్.
(c) H.L. దత్తు.
(d) రంజన్ గొగోయ్.
S1. (d)
Sol.
S2. (c)
Sol.
S3.(d)
Sol.
A Dalmatian coastline is formed where the geology creates valleys parallel to the coast so that when sea level rises , a series of elongated Islands remain offshore.
S4.(b)
Sol.
White revolution is related to milk and dairy productions.
S5.(b)
Sol.
S6.(a)
Sol.
S7. (c)
Sol.
S8. (d)
Sol.
S9. (a)
Sol.
S10. (d)
Sol.
Former chief justice Ranjan Gogoi has been nominated by President Ram Nath kovind for the Rajya Sabha.
APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్సైట్లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…
వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…
తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…
TSPSC Group 2 Best Books Best Books for TSPSC Group 2: TSPSC officials released TSPSC…