Telugu govt jobs   »   Daily Quizzes   »   Daily quiz in Telugu | Economics|...

Daily Quiz in Telugu | 21 August 2021 Economics Quiz | For AP&TSPSC Railways

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. భారతదేశంలోని శ్రామిక జనాభాలో ఎక్కువ మంది ఈ దిగువన ఉన్న ఏ  రంగంలో నిమగ్నమై ఉన్నారు:

(a) ప్రభుత్వ రంగం

(b) ప్రాథమిక రంగం

(c) ద్వితీయ రంగం

(d) తృతీయ రంగం

Q2. కార్పొరేట్ పన్ను దేని ద్వారా విధించబడుతుంది

(a) రాష్ట్ర ప్రభుత్వం

(b) కేంద్ర ప్రభుత్వం

(c) రెండూ

(d) స్థానిక ప్రభుత్వం

Q3. ‘శిశు’, ‘కిషోర్’ మరియు ‘తరుణ్’ వీటితో ఏ బ్యాంకు సంబంధం కలిగి ఉంది?

(a) SBI

(b) రిజర్వు బ్యాంకు

(c) IDBI

(d) ముంద్ర బ్యాంకు

Q4. మాస్ట్రిచ్ట్ ఒడంబడిక దేనికి సంబంధించినది?

(a) పర్యావరణ పరిరక్షణ

(b) యూరోపియన్ ఏకీకరణ

(c) WTO

(d) పరమాణు శక్తి పరిమితి

Q5. జాతీయ ఆదాయ అంచనా ఎవరి ద్వారా తయారు చేయబడుతుంది-

(a) ఆర్థిక, వ్యవహారాల శాఖ

(b) CSO (సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్)

(c) RBI

(d) ఆర్థిక మంత్రిత్వ శాఖ

Q6. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏమిటి?

(a) సెంట్రల్ బ్యాంక్ నుంచి షెడ్యూల్డ్ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం

(b) సెంట్రల్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకం

(c) వాణిజ్య బ్యాంకులు పరిశ్రమ మరియు వాణిజ్యానికి రుణాలు ఇవ్వడం

(d) డిపాజిట్ సమీకరణ

Q7. RBI దేనితో PLR వ్యవస్థను భర్తీ చేసింది?

(a)CRR

(b)SLR

(c)MCLR

(d)NCLR

Q8. భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏది?

(a) బీహార్

(b) తమిళనాడు

(c) కేరళ

(d) పంజాబ్

Q9. ఫిలిప్ వక్రత అంటే ఏమిటి?

(a) జనాభా మరియు ఉపాధి రేటుతో విలోమ సంబంధం కలిగిఉండడం.

(b) నిరుద్యోగం మరియు ద్రవ్యోల్బణం రేటుతో విలోమ సంబంధం కలిగిఉండడం.

(c) జనాభా రేటు మరియు GDPతో ప్రత్యక్ష సంబంధం కలిగిఉండడం.

(d) పేదరికం మరియు నిరుద్యోగంతో ప్రత్యక్ష సంబంధం కలిగిఉండడం.

Q10. భారతదేశం ఏ కారణంగా ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ దేశంగా పరిగణించబడుతుంది-

(a) 15-64 సంవత్సరాల వయస్సు గల వారి అధిక జనాభా

(b) 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారి అధిక జనాభా

(c) దేశ అధిక జనాభా

(d) 65 ఏళ్లు పైబడిన వారి తక్కువ జనాభా

Daily Quiz in Telugu – సమాధానాలు

S1.Ans.(b)

S2.Ans.(b)

S3.Ans.(d)

S4.Ans.(b)

S5.Ans.(b)

S6.Ans.(b)

S7.Ans.(c)

S8.Ans.(a)

S9.Ans.(b)

S10.Ans.(a)

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

Sharing is caring!