Daily Quiz in Telugu | 17 August 2021 Mathematics Quiz | For APCOB Manager/Staff Assistant

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. A, B మరియు C ల సగటు బరువు 45 కిలోలు. A మరియు B యొక్క సగటు బరువు 40 కేజీలు మరియు B మరియు C ల సగటు బరువు 43 kg లు ఉంటే B యొక్క బరువు ఎంత ఉంటుంది కనుగొనండి?

(a) 31 కేజీ

(b) 32 కేజీ

(c) 29.5 కేజీ

(d) 35 కేజీ

 

Q2. ఒక క్రికెట్ ఆటగాడి 40 ఇన్నింగ్స్ ల బ్యాటింగ్ సగటు 50 పరుగులు. అతని అత్యధిక స్కోరు అతని అతి తక్కువ స్కోరును 172 పరుగుల తేడాతో అధిగమించింది. ఈ రెండు ఇన్నింగ్స్ లను మినహాయిస్తే మిగిలిన 38 ఇన్నింగ్స్ ల సగటు 48 పరుగులు. ఆటగాడి అత్యధిక స్కోరు ఎంత కనుగొనండి?

(a) 165

(b) 170

(c) 172

(d) 174

 

Q3. వరుసగా 7 సంఖ్యల సగటు 20. ఈ సంఖ్యలో అతి పెద్దది ఎంత కనుగొనండి?

(a) 20

(b) 23

(c) 24

(d) 26

 

Q4. ముఖేష్ వద్ద సోహం కంటే రెట్టింపు డబ్బు ఉంది. పంకజ్ కంటే సోహామ్ దగ్గర 50% ఎక్కువ డబ్బు ఉంది. ఒకవేళ వారి వద్ద ఉన్న సగటు డబ్బు రూ. 110 అయితే, అప్పుడు ముఖేష్ వద్ద ఉన్న డబ్బు ఎంత కనుగొనండి?

(a) 155

(b) 160

(c) 180

(d) 175

 

Q5. 7 మంది పురుషులు, 11 మంది మహిళలు, 2 బాలుర సగటు రోజువారీ ఆదాయం రూ. 257. 50. పురుషుల సగటు రోజువారీ ఆదాయం స్త్రీ కంటే రూ. 10 ఎక్కువ మరియు మహిళల సగటు రోజువారీ ఆదాయం బాలుర సగటు ఆదాయం కంటే రూ. 10 ఎక్కువ అయితే, ఒక పురుషుడి సగటు రోజువారీ ఆదాయం ఎంత కనుగొనండి?

(a) రూ. 277.5

(b) రూ. 250

(c) రూ. 265

(d) రూ. 257

 

Q6. ఒక బాట్స్ మాన్ 12 ఇన్నింగ్స్ లకు నిర్దిష్ట సగటు పరుగులను కలిగి ఉన్నాడు. 13వ ఇన్నింగ్స్ లో 96 పరుగులు చేయడం ద్వారా  అతను తన సగటును 5 పరుగుల పెంచాడు. 13వ ఇన్నింగ్స్ తరువాత అతని సగటు ఎంత?

(a) 28

(b) 32

(c) 36

(d) 42

 

Q7. 8 మంది వ్యక్తుల బృందం షూటింగ్ పోటీలో పాల్గొంటుంది. ఉత్తమ పాయింట్లు సాధించిన వ్యక్తి 85 పాయింట్లు సాధించాడు. అతను 92 పాయింట్లు సాధించి ఉంటే, జట్టుకు సగటు స్కోరు 84. జట్టు సాధించిన పాయింట్ల సంఖ్య ఎంత కనుగొనండి?

(a) 672

(b) 665

(c) 645

(d) 588

 

Q8. ఒక లైబ్రేరియన్ తన లైబ్రరీ కోసం 60 కధల పుస్తకాలను కొనుగోలు చేశాడు. కానీ అతను రూ. 336 ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా 4 అదనపు పుస్తకాలను పొందగలడని మరియు తరువాత ప్రతి పుస్తకానికి మొత్తం సగటు ధర రూ. 1 తగ్గుతుందని అతను కనుగొన్నాడు. ప్రతి పుస్తకం యొక్క మునుపటి సగటు ధర?

(a) రూ. 84

(b) రూ. 83

(c) రూ. 68 

(d) రూ. 100

 

Q9. ఒక పరీక్షలో, ఇంగ్లిష్, మ్యాథ్, హిందీ మరియు డ్రాయింగ్ లో జాన్ పొందిన సగటు మార్కులు 50. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ మరియు క్రాఫ్ట్ లో అతని సగటు మార్క్ లు 70. మొత్తం ఏడు సబ్జెక్టుల్లో సగటు మార్క్ లు 58 అయితే, గణితంలో అతని మార్కులు ఎన్ని కనుగొనండి?

(a) 50

(b) 52

(c) 60

(d) 74

 

Q10. 3 పురుషులు, A, B మరియు C ల సగటు బరువు 84 కిలోలు. మరొక వ్యక్తి D సమూహంలో చేరాడు మరియు ఇప్పుడు వాళ్ళ సగటు 80 కిలోలు అవుతుంది. ఒకవేళ మరొక వ్యక్తి E అనే వ్యక్తి A ని భర్తీ చేసినాడు E బరువు D కంటే 3 కిలోలు ఎక్కువగా ఉన్నట్లయితే, అప్పుడు B, C, D మరియు E ల సగటు బరువు 79 కిలోలు అవుతుంది. అయితే A యొక్క బరువు ఎంత కనుగొనండి?

(a) 70 కేజీ

(b) 72 కేజీ

(c) 75 కేజీ

(d) 80 కేజీ

 

Daily Quiz in Telugu : జవాబులు

S1. Ans.(a)

Sol.

 

S2. Ans.(d)

Sol.

 

S3. Ans.(b)

Sol.

 

S4. Ans.(c)

Sol.

 

S5. Ans.(c)

Sol.

 

S6. Ans.(c)

Sol.

 

S7. Ans.(b)

Sol.

 

S8. Ans.(a)

Sol.

 

S9. Ans.(d)

Sol.

 

S10. Ans.(c)

Sol.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 27& 29ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 hours ago

భారతీయ రుతుపవనాలు మరియు వాటి లక్షణాలు, డౌన్‌లోడ్ PDF | TSPSC గ్రూప్స్ భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్

రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…

5 hours ago

National S&T Policy 2020 for APPSC Group-2 Mains Download PDF | జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…

5 hours ago

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

5 hours ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

9 hours ago