Daily Quiz in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Q1. దిగువ పేర్కొన్న వాటిలో ఏది కార్బన్ యొక్క రూపాంతరం కాదు?
(a) గ్రాఫైట్.
(b) బొగ్గు.
(c) మసి.
(d) హెమాటైట్.
Q2. నీసం పెన్సిళ్లలో సీసం శాతం?
(a) 0.
(b) 31-66.
(c) 40.
(d) 80.
Q3. కృత్రిమ రసాయన సమ్మేళనాలతో సంబంధం కలిగిన ఔషధ శాఖ?
(a) అల్లోపతిక్.
(b) హోమియోపతిక్.
(c) యునాని.
(d) ఆయుర్వేదం.
Q4. దిగువ పేర్కొన్న వాటిలో ఏ మూలకం రసాయనికంగా లోహం మరియు అలోహం రెండింటిగా ప్రవర్తిస్తుంది?
(a) ఆర్గాన్.
(b) కార్బన్.
(c) జెనాన్.
(d) బోరాన్.
Q5. ఆక్సిజన్ ను ఎవరు కనుగొన్నారు?
(a) కార్ల్ షీల్.
(b) హుక్.
(c) హైసెన్ బర్గ్.
(d) విలియమ్స్.
Q6. బ్లీచింగ్ లిక్కర్ లు ప్రధానంగా ఏ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి చేయబడే అకర్బన కాలుష్యకారకాలు?
(a) కాగితం మరియు గుజ్జు పరిశ్రమ.
(b) ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ.
(c) మైనింగ్ పరిశ్రమ.
(d) రుథేనియం.
Q7. ఆల్కహాల్ కిణ్వ ప్రక్రియకు బాధ్యత వహించే జీవి ఏది?
(a) క్లోరెల్లా.
(b) ఈస్ట్.
(c) అగరికస్.
(d) పుక్కినియా.
Q8. ఆహార సంరక్షణకారిణిగా ఉపయోగించే పదార్థం?
(a) సోడియం కార్బోనేట్
(b) టార్టారిక్ ఆమ్లం.
(c) ఎసిటిక్ ఆమ్లం.
(d) బెంజోయిక్ ఆమ్లాల సోడియం లవణాలు.
Q9. తాజ్ మహల్ ఈ క్రింది వాటిలో దేనిచే ప్రభావితం చేయబడుతుంది?
(a) so2.
(b) CO.
(c) NO.
(d) CO2.
Q10. శరీరాన్ని తాకిన స్పిరిట్ చల్లని అనుభూతిని ఇస్తుంది ఎందుకంటే అది?
(a) ఒక ద్రవం.
(b) ఒక వాహకం.
(c) పారదర్శకమైనది.
(d) అత్యంత అస్థిరమైనది.
S1. (d)
Sol-
S2. (a)
S3. (a)
S4. (d)
S5. (a)
S6.(a)
S7. (b)
S8. (d)
S9. (a)
S10. (d)
APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్సైట్లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 03 May 2024 Addapedia AP and Telangana,…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…
వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్ను 07…
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…
తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…