Daily Quiz in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Q1. ______ వస్తువు యొక్క వినియోగ పరిమాణం, వినియోగదారుల ఆదాయం పెరిగినప్పుడు తగ్గుతుంది?
(a) వెబ్లెన్ వస్తువు.
(b) సాధారణ వస్తువు.
(c) ప్రత్యేకమైన వస్తువు.
(d) నాసిరకం వస్తువు.
Q2. ద్రవ్య సరఫరా వృద్ధి రేటులో సంవత్సరానికి 1% పెరుగుదల దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని ఎంత శాతం పెంచుతుంది?
(a) సున్నా శాతం.
(b) ఒక శాతం.
(c) 0.5 శాతం.
(d) ఒకటి కంటే ఎక్కువ శాతం.
Q3. దశాంశ ద్రవ్య వ్యవస్థ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
(a) 1955.
(b) 1956.
(c) 1957.
(d) 1958.
Q4. కింది వాటిలో కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయ వనరు ఏది?
(a) ప్రత్యక్ష పన్నులు.
(b) కస్టమ్ డ్యూటీ.
(c) ఎక్సైజ్ సుంకం.
(d) వినోదపు పన్ను.
Q5. వడ్డీ రేటు మరియు వినియోగ స్థాయి మధ్య సంబంధాన్ని మొదటగా ఎవరు ఊహించారు?
(a) అమర్త్య K. సెన్.
(b) మిల్టన్ ఫ్రైడ్మన్.
(c) ఇర్వింగ్ ఫిషర్.
(d) జేమ్స్ డ్యూసెన్బెర్రీ.
Q6. డీవాల్యుయేషన్ సాధారణంగా అంతర్గత ధరలకు ఏ విధంగా కారణమవుతుంది?
(a) పతనం.
(b) పెరుగుదల.
(c) మారకుండా ఉంటుంది.
(d) పైవేవి కాదు.
Q7. ఏ పంచవర్ష ప్రణాళిక తర్వాత, రోలింగ్ ప్రణాళిక అమలు చేయబడింది?
(a) మూడవ ప్రణాళిక.
(b) ఐదవ ప్రణాళిక.
(c) ఏడవ ప్రణాళిక.
(d) తొమ్మిదవ ప్రణాళిక.
Q8. నియో – మాల్థూసియన్ సిద్ధాంతం దిగువ పేర్కొన్న దేనితో సంబంధం కలిగి ఉంది?
(a) ఉపాధి.
(b) పేదరికం.
(c) వనరుల కొరత.
(d) ఆదాయం.
Q9. RBI ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాపార లావాదేవీలును జరపదు?
(a) నాగాలాండ్.
(b) జాండ్క్.
(c) పంజాబ్.
(d) అస్సాం
Q10. జంక్ ఫుడ్పై భారతదేశంలో ఏ రాష్ట్రం FAT పన్నును ప్రవేశపెట్టింది?
(a) రాజస్థాన్
(b) కేరళ
(c) ఆంధ్రప్రదేశ్
(d) బీహార్.
S1. (d)
Sol-
S2. (b)
S3. (C)
S4. (a)
S5. (C)
S6.(a)
S7. (b)
S8.(c)
S9. (b)
S10. (b)
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్సైట్లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 29 April 2024 Addapedia AP and Telangana,…
రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…
APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…
TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…