Current Affairs Daily Quiz in Telugu | For APPSC& TSPSC

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Static GK PDF download in Telugu 

ప్రశ్నలు:

Q1. మహిళలు మరియు యువత అందరికీ ‘ముఖ్య మంత్రి ఉదయమి యోజన’ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?

(a) హర్యానా

(b) బీహార్

(c) రాజస్థాన్

(d) అస్సాం

(e) ఆంధ్రప్రదేశ్

Q2. ప్రపంచంలో విదేశి పెట్టుబడులను  అందుకున్న ఐదవ అతిపెద్ద సంస్థ గా భారతదేశం ఉంది మరియు 2020లో  ___  మొత్తం లో విదేశి పెట్టుబడులను పొందింది.

(a) 64 బిలియన్ డాలర్లు

(b) 83 బిలియన్ డాలర్లు

(c) 102 బిలియన్ డాలర్లు

(d) 125 బిలియన్ డాలర్లు

(e) 132 బిలియన్ డాలర్లు

Q3. ప్రతిష్టాత్మక యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు 2021 తో సత్కరించబడిన ఇండో-అమెరికన్ రసాయన శాస్త్రవేత్త పేరు ఏమిటి?

(a) తహేరా కుతుబుద్దీన్

(b) సురేష్ ముకుంద్

(c) నుక్లూ ఫోమ్

(d) షాజీ N M

(e) సుమితా మిత్రా

Q4. ప్రపంచ హైడ్రోగ్రఫీ (సముద్రం లో ఉండే దీవుల యొక్క వర్ణన) దినోత్సవం ______________ న జరుపుకుంటారు.

(a) 19 జూన్

(b) 20 జూన్

(c) 21 జూన్

(d) 22 జూన్

(e) 23 జూన్

Q5. “స్వేచ్చా మరియు బహిరంగ ఇండో-పసిఫిక్ (FOIP)” సాకారం చేసుకోవడానికి ఈ క్రింది దేశాలలో ఏ దేశం, భారతదేశం హిందూ మహాసముద్రంలో ద్వైపాక్షిక నావికా దళ విన్యాసాన్ని నిర్వహించింది?

(a) రష్యా

(b) చైనా

(c) USA

(d) జపాన్

(e) జర్మనీ

Q6. AIBA కోచ్‌ల కమిటీ సభ్యురాలిగా నియమితులైన మొదటి భారతీయ మహిళ ఎవరు?

(a) తడాంగ్ మిను

(b) తేలి కహి

(c) డింగ్కో సింగ్

(d) S .దేవెండ్రో

(e) మేరీ కోమ్

Q7. బ్రిటిష్ న్యాయవాది కరీం ఖాన్ _____ యొక్క కొత్త చీఫ్ ప్రాసిక్యూటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

(a) అంతర్జాతీయ న్యాయస్థానం

(b) శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం

(c) సముద్ర చట్టం కోసం అంతర్జాతీయ ట్రిబ్యునల్

(d) అంతర్జాతీయ కార్మిక సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్

(e) అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు

Q8. ప్రపంచ మానవతా వాద దినోత్సవం ఏటా ___ నాడు జరుపుకుంటారు.

(a) 18 జూన్

(b) 19 జూన్

(c) 20 జూన్

(d) 21 జూన్

(e) 22 జూన్

Q9. ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన యాప్ (app) పేరు ఏమిటి?

(a) m యోగా

(b) n యోగా

(c) o యోగా

(d) p యోగా

(e) q యోగా

Q10. మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తన నలుగురు సభ్యుల టేకోవర్ ప్యానెల్ ను పునర్నిర్మించింది. ఆ ప్యానెల్ యొక్క ఛైర్మన్ ఎవరు?

(a) డారియస్ ఖంబాటా

(b) N.K. సోధి

(c) థామస్ మాథ్యూ T

(d) N వెంకట్రామ్

(e) K కన్నన్

సమాధానాలు

S1. Ans.(b)

Sol. Bihar Chief Minister Nitish Kumar on 19th June launched two ambitious schemes christened as the ‘Mukhya Mantri Yuva Udyaymi Yojna’ and the ‘Mukhya Mantri Mahila Udyami Yojna’ to promote entrepreneurship among youth and women of all sections under the state’s ‘Mukhaya Mantri Udyami Yojna’ scheme.

S2. Ans.(a)

Sol. India received USD 64 billion in Foreign Direct Investment in 2020, the fifth largest recipient of inflows in the world, according to a UN report which said the COVID-19 second wave in the country weighs heavily on the country’s overall economic activities but its strong fundamentals provide “optimism” for the medium term.

S3. Ans.(e)

Sol. Indian-American chemist Sumita Mitra, the first to have successfully integrated nanotechnology into dental materials to produce stronger and more aesthetically pleasing fillings, has been honoured with the European Inventor Award 2021 in the ‘Non-European Patent Office countries’ category.

S4. Ans.(c)

Sol. Observed annually on 21 June, the World Hydrography Day highlights the importance of hydrography and its relevance. This important day was approved and implemented by the International Hydrographic Organization (IHO) as an annual celebration.

S5. Ans.(d)

Sol. Ships of the Indian Navy and Japanese Maritime Self-Defense Force (JMSDF) on 14th June participated in a joint naval exercise at the Indian Ocean to realize “Free and Open Indo-Pacific (FOIP).

S6. Ans.(a)

Sol. Dr. Tadang Minu based in Arunachal Pradesh has been appointed to the Coaches Committee of the International Boxing Association (AIBA), the parent body for boxing in the world. She is the first woman in the country and the second Indian to be appointed as a member of AIBA.

S7. Ans.(e)

Sol. British lawyer Karim Khan was sworn in as the new chief prosecutor for the International Criminal Court, pledging to reach out to nations that are not members of the court and to try to hold trials in countries where crimes are committed.

S8. Ans.(d)

Sol. The World Humanist Day is celebrated every year around the world on the June solstice, which usually falls on June 21.

S9. Ans.(a)

Sol. On the occasion of the seventh International Yoga Day on June 21, 2021, Prime Minister Narendra Modi has unveiled the mYoga mobile app.

S10. Ans.(b)

Sol. Chairman: Justice N. K. Sodhi (Former Chief Justice of High Courts of Karnataka & Kerala and Former Presiding Officer of the Securities Appellate Tribunal).

 

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంట్  అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంట్ అఫైర్స్ pdf డౌన్లోడ్

 

 

 

 

sudarshanbabu

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 30 ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

7 hours ago

భారతదేశంలోని గిరిజన పండుగల జాబితా, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సుసంపన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశం దేశమంతటా విస్తరించి ఉన్న గిరిజన తెగలకు నిలయం. ఈ స్వదేశీ సమూహాలు, వారి…

8 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

9 hours ago

RPF SI మునుపటి సంవత్సరం కట్-ఆఫ్, సబ్-ఇన్‌స్పెక్టర్ CBT కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

RPF సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల వ్రాత పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటు విడుదల చేసే బాధ్యత రైల్వే…

9 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

10 hours ago