C.R.Rao Gold Medal award winners announced | C.R.రావు గోల్డ్ మెడల్ అవార్డు విజేతలను ప్రకటించబడింది

APPSC & TSPSC,SI,Banking,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 ద్వారా అందించబడుతుంది.

 

C.R.రావు గోల్డ్ మెడల్ అవార్డు విజేతలను ప్రకటించబడింది : ఇండియన్ ఎకానోమెట్రిక్ సొసైటీ (TIES) ట్రస్ట్, ప్రొఫెసర్ C.R. రావు సెంటినరీ గోల్డ్ మెడల్ అవార్డుకు ఇద్దరు ప్రఖ్యాత ఆర్థికవేత్తలను ఎంపిక చేసింది. ప్రఖ్యాత ఆర్థికవేత్తలు జగదీష్ భగవతి మరియు సి.రంగరాజన్ లకు ప్రొఫెసర్ సి.ఆర్ రావు సెంటినరీ గోల్డ్ మెడల్ (CGM) లభించింది. భగవతి కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, లా మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ కాగా, సి రంగరాజన్ మాజీ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్.

అవార్డు గురించి :

TIES ట్రస్ట్ అవార్డు గ్రహీతలను షార్ట్ లిస్ట్ చేయడానికి జ్యూరీని ఏర్పాటు చేసింది. జ్యూరీ సిఫార్సుల ఆధారంగా, ఇద్దరు విశిష్ట పండితులకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డు రెండు సంవత్సరాలకు ఒకసారి భారతీయ లేదా భారతీయ సంతతికి చెందిన పండితుడికి అందజేస్తారు.

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

15 hours ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

17 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

19 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

21 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

21 hours ago