Asha Bhosle to get prestigious Maharashtra Bhushan award 2021 | ఆశా భోంస్లే ప్రతిష్టాత్మకమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డును 2021 పొందనున్నారు

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

ఆశా భోంస్లే ప్రతిష్టాత్మకమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డును 2021 పొందనున్నారు : ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన జరిగిన మహారాష్ట్ర భూషణ్ సెలక్షన్ కమిటీ ప్రతిష్టాత్మక అవార్డుకు లెజెండరీ ప్లేబ్యాక్ గాయని ఆశా భోంస్లేను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఆశా భోంస్లే హిందీ సినిమాలో తన ప్లేబ్యాక్ గానానికి ప్రసిద్ధి. భోస్లే కెరీర్ 1943లో ప్రారంభమైంది మరియు ఏడు దశాబ్దాలకు పైగా కొనసాగింది. వెయ్యికి పైగా సినిమాలకు ప్లేబ్యాక్ గానాన్ని ఆమె అందించింది.

ఆశా భోంస్లే అధికారికంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చే గుర్తింపు పొందింది. భారత ప్రభుత్వం ఆమెను 2000 లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మరియు 2008 లో పద్మ విభూషణ్ తో సత్కరించింది. భోస్లే నేపథ్య గాయని లతా మంగేష్కర్ సోదరి మరియు ప్రముఖ మంగేష్కర్ కుటుంబానికి చెందినది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
chinthakindianusha

NVS మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఖచ్చితమైన ప్రిపరేషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం…

18 mins ago

వారాంతపు సమకాలీన అంశాలు – ఏప్రిల్ 2024 4వ వారం

పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి; కావున, ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఔత్సాహికులు తప్పనిసరిగా దానిపై…

1 hour ago

TSPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 2024, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా సరళి

TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 పరీక్షా…

1 hour ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

18 hours ago